DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీ ఫిరాయిస్తే ఎమ్మెల్యే సీటు ని రద్దు చేయండి 

శాసన సభాపతి ని కోరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 

శాసన సభాపతి à°—à°¾ తమ్మినేని బాధ్యతల స్వీకరణ . .. 

అమారావతి, జూన్ 13 ,2019 (DNS Online ) : ప్రతిపక్షం నుంచి ఎవరైనా శాసన సభ్యుడు

అధికార పార్టీలోకి రావాలంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే రావాలని, లేని పక్షంలో వాళ్ళ ఎమ్మెల్యే సీటును తక్షణం రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి శాసన సభాపతి తమ్మినేని సీతారాం ను కోరారు. గురువారం నూతన సభాపతిగా భాద్యతలు చేపట్టిన సీతారాం కు అభినందనలు తెలిపే ప్రసంగం లో ఆయన మాట్లాడుతూ

భారత దేశ చట్ట సభల చరిత్రలో ఎందరో మహానుభావులు దిగ్విజయం à°—à°¾ సభలను నడిపించిన సందర్భాలు ఉన్నాయని, అయ్యదేవర కాళేశ్వరరావు, కూన ప్రభాకర రావు  à°²à°¾à°‚à°Ÿà°¿ వాళ్ళు ఆంధ్ర

ప్రదేశ్ శాసన సభను అద్భుతంగా నిర్వయించిన అపూర్వ ఘట్టాలను చూశామన్నారు. అయితే అత్యంత దుర్భరమైన సభా నిర్వహణలను కూడా విభక్త ఆంధ్ర ప్రదేశ్ తోలి శాసన సభలో

చూశామన్నారు.  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°· నాయకున్ని, ఇతర సభ్యులను కనీసం మాట్లాడ నివ్వకుండా, అకారణంగా మహిళా సభ్యులను ఏడాది కాలం బహిష్కరించిన దుర్ఘటనలో ఇదే సభలో చూశామన్నారు.

అలాంటి దుర్ఘటనలు à°ˆ సభలో మరోసారి పునరావృతం కాకూడదు అని చూసుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. 
భగవంతుడు అత్యంత అద్భుతమైన రాతను రాస్తాడని, గత సభలో మా

పార్టీ à°•à°¿ చెందిన  
23 మంది ఎమ్మెల్యే లను అన్యాయంగా కొనుక్కున్న నాటి అధికార పార్టీ తెలుగుదేశానికి à°ˆ ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఇంతే  à°¸à°‚ఖ్యా కావడం గమనార్హం

అన్నారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలో బీసీలు అంటే కేవలం బ్యాక్ వర్డ్ కె స్త్ à°—à°¾ భావిస్తే సమాజానికి బ్యాక్ బోన్ (వెన్నుముక) కాస్త్ à°—à°¾  à°®à°¾ పార్టీ భావించి అటు మంత్రి వర్గం

లో స్థానం కల్పించడం తో పాటు సభాపతి గా పార్టీ తరపున ఎంపిక చేయడం కూడా జరిగిందన్నారు. అంతకు ముందు సభాపతిగా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం తో

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు,  à°®à°‚త్రులు, ఇతర సీనియర్ సభ్యులు సీతారాం ను సభాపతి ఆసనం వరకూ తోడ్కొని వెళ్లారు. 

 

#dns  #dnsline 

#dnsnews  #dnsmedia  #dnsonline  #dnslive  #vizag  #visakhapatnam  #papers  #media  #andhra  #pradesh  #information  #public  #relations  #commissioner  #amavaravati

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam