DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యుటిఎస్ యాప్ ఉంటె జనరల్ టికెట్ కు క్యూ అవసరం లేదు

యు టీఎస్ యాప్ పై నగర వాసులకు అవగాహనా అవసరం 
గ్రామీణం లో ఆదుకుంటున్న అవసరాలు  
శ్రీకాకుళం, జూన్ 13, 2019 (DNS Online ) : భారతీయ రైల్వే సాధారణ తరగతుల్లో ప్రయాణం చేసే

 à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°² సౌకర్యార్ధం యు టీఎస్ యాప్ ను ప్రారంభించిందని, దీని ద్వారా క్యూ లైన్లలో నుంచిని టికెట్లు తీసుకో నవసరం లేదని విజయనగరం సీనియర్ టికెట్ కలెక్టర్

డివిఎన్ రావు తెలియచేసారు. గురువారం ఉదయం à°¡à°¿ ఎన్ ఎస్ తో మాట్లాడుతూ à°ˆ యాప్ ద్వారా జనరల్ టికెట్లను తీసుకోవచ్చన్నారు.  à°ˆ యాప్ ను వినియోగించడం పై గ్రామీణ వాసుల్లో

అవగాహనా సంతృప్తికరంగా ఉందన్నారు. అయితే నగరవాసుల్లోనే అవగాహనా అవసరం ఉందన్నారు. ఈ యాప్ ను స్టేషన్ నుంచి 20 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకూ

వినియోగించవచ్చన్నారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా విండోస్ స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేయవచ్చన్నారు. మొబైల్ నుంచి గమ్య స్థానానికి టికెట్

తీసుకుని ప్రింట్ తీసుకోవల్సిన అవసరం లేదన్నారు. ఈ యాప్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్ ను రద్దు చేయడం కుదరదని వివరించారు. తనిఖీ సిబ్బంది వచ్చినప్పుడు షో టికెట్

ద్వారా ఈ టికెట్ ను చూపించవచ్చని తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్ల లోనూ ఈ యాప్ ను వినియోగించవచ్చని తెలియచేసారు. దీని ద్వారా జనరల్ టికెట్,

ఫ్లాట్ ఫామ్ టికెట్, సీజన్ టికెట్ తదితర టికెట్లను కొనుగోలు చేయవచ్చన్నారు. 

 

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #vizianagaram  #railway #station  #UTS  #app  #platform  #ticket  #general  #reservation

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam