DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి బోర్డు నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి: కొండవీటి 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు లో హిందూ సాంప్రదాయ వాదులే ఉండాలి 

పాటలు పాడాలంటే సరిగమ తెలియాలి, అలాగే.. ఇది కూడా  

ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి . . .

.

తిరుపతి, జూన్ 21 ,2019 (DNS Online ): అవినీతి, కుతంత్రాలతో మురిగిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రక్షాళన ను తిరుమల తిరుపతి బోర్డు నుంచే మొదలు పెట్టాలి అని ప్రఖ్యాత

ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి పిలుపు నిచ్చారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ కోట్లాది మంది

హిందువుల మనోభావాలను గౌరవించాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా టిటిడి బోర్డు నియామకాల పై ఎన్నో వివాదాలు వచ్చాయని, తద్వారా మంచి కన్నా,

విమర్శలే ఎక్కువగా ప్రచారం జరిగాయన్నారు. వీటన్నింటి à°•à±€ తెరతీస్తూ ఆధ్యాత్మిక à°°à°‚à°—à°‚ పై నిశ్చలమైన,  à°¸à°‚పూర్ణ అభిమానం ఉన్న పూర్తి హిందూ సంప్రదాయ వాదులనే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

బోర్డు à°•à°¿ ఎంపిక చేయాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ పత్రిక ముఖంగా కోరారు. 

పాటలు పాడాలంటే సరిగమ తెలియాలి .. . 

సంగీతం పాడాలంటే సరిగమప లు

కనీసం తెలిసి ఉండాలని, అలాగే  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు లో సభ్యులుగా నియమితులవ్వాలి అంటే తిరుమల ప్రభావం, చరిత్ర, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, అక్కడ జరిగే ఉత్సవ, ఆధ్యాత్మిక

కార్యక్రమాల నిర్వహణ గురించి అవగాహనా ఉండాలన్నారు.  

టిటిడి నియమావళి లో గరిష్టంగా ముగ్గురు రాజకీయ రంగం నుంచి సభ్యులను తీసుకోవచ్చు అని ఉందని, దాన్ని ఎవరూ

అభ్యంతరం చెప్పడం లేదని, అయితే వారిలోనూ  à°¤à°¿à°°à±à°®à°² ఆలయ వ్యవస్థ పై అవగాహనా, గౌరవం ఉన్నవారినే నియమించాలన్నారు. అదే విధంగా మిగిలిన సభ్యుల్లో కూడా à°’à°• టీచర్, à°’à°•

సైనికుడు, à°’à°• జర్నలిస్ట్ ఇలా వివిధ రంగాల్లో హిందూ ఆధ్యాత్మిక à°°à°‚à°—à°‚ పై గౌరవం, హైందవ ధర్మాన్ని పాటించే వారినీ తీసుకోవాలని సూచించారు.  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి కావాలి అని కోట్లాది మంది ఎదురు చూసారని, వారి నమ్మకాలను, విశ్వాసాలను నిలబెడుతూ టిటిడి బోర్డు నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాలి అని ముఖ్యమంత్రిని

ఆమె కోరారు. 

 

#dns  #dnsnews  #dnsline  #dnsonline  #dnsmedia  #dnsvizag  #vizag  #visakhapatnam  #tirupati  #tirumala  #TTD  #board  #kondaveeti #jyotirmayee  #jyothirmayi  #press  #club  #andhra  #pradesh  #jagan  #YS

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam