DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేద ప్రజల  అభివృద్ధి, సంక్షేమం కోసం నవరత్నాలు :మంత్రి ముత్తంశెట్టి 

విశాఖపట్నం, జూన్‌ 21 , 2019  (DNS Online ) : పేద ప్రజ అభివృద్ధి, సంక్షేమం కోసం నవరత్నాలు  à°…ని వాటిని అన్నింటిని నెరవేర్చడం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక,

సాంస్కృతిక, యువజన సర్వీసు శాఖామాత్యు ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు.  
    à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ నగరం లో మహా విశాఖ నగర నగర పాలక  à°¸à°‚స్థ  à°²à±‹ సమీక్ష జరిపిన అనంతరం

మాట్లాడుతూ హైరైజ్‌ భవనాలతో బాటు, స్లమ్స్‌పై దృష్టి సారించాలని హితవు పలికారు.  à°†à°¸à°¿à°¯à°¾à°²à±‹à°¨à±‡ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖగా పేర్కోన్నారు.

 à°¸à±à°§à°²à°¾à°²à°•à± ఎంతో డిమాండ్‌ ఉన్న దృష్ట్యా ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు.  à°¨à°—à°° అభివృద్దికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించి అము చేయాలని

పేర్కోన్నారు.  à°…ధికాయి విజన్‌తో బాటు మిషన్‌లా కొనసాగించలని కోరారు.  à°•à±à°·à±‡à°¤à±à°°à°¸à±à°¦à°¾à°¯à°¿ సమస్య పరిష్కారానికి అందరు అధికారులు  à°šà±Šà°°à°µ చూపాలని పేర్కోన్నారు.

 à°…ందుబాటులో నున్న వనరులు, మానవ వనరులను వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవందించాలని తెలిపారు. అదేవిధంగా జోనల్‌ స్దాయిలో వ్యవస్దను పటిష్టపరచాలని

కోరారు.  à°…ందరం కలిసి కట్టుగా పనిచేయడం ద్వారా స్వచ్ఛభారత్‌  à°¸à±à°µà°šà±à°› విశాఖ ద్వారా ఉత్తమ ర్యాంక్‌ సాధించాని అభిలషించారు.  à°¨à°—రంలో వాతావరణ కాలుష్యం పెరగకుండా

మొక్కలు నాటడంతో బాటు వాటిని పెంచాలని పేర్కోన్నారు.  à°¨à°—à°° సమగ్ర అభివృద్ధికి దోహదపడాలని కోరారు.
తొలుత  à°¤à±à°°à°¾à°—ునీటి సరఫరా, మురుగునీరు, ప్రాజెక్టు, సాధారణ పనులు,

గృహనిర్మాణం, తదితర అంశాలపై సమీక్షించారు.  à°…నకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్‌నాధ్‌, పెందుర్తి శాసనసభ్యులు  à°Ž. అదీప్‌రాజు, తదితరులు పలు అంశాల గురించి

వివరించారు.  à°•à±†.కె. రాజు, మళ్ళ విజయప్రసాద్‌, వంశీక్రిష్ణ శ్రీనివాస్‌, అక్కరమాని విజయనిర్మల, à°—à°°à°¿à°•à°¨ గౌరిలు  à°¸à±à°¦à°¾à°¨à°¿à°• సమస్యల గురించి మంత్రి దృష్టికి తీసుకురాగా

చర్యలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¾à°²à°¨à°¿ కమిషనర్‌కు సూచించారు.
    à°¸à°®à±€à°•à±à°· సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మరియు ప్రత్యేక అధికారి వి. వినయచంద్‌, కమిషనర్‌ ఎమ్‌. హరినారాయణన్‌, చీఫ్‌

ఇంజనీర్‌ ఎన్‌ దుర్గాప్రసాద్‌, ఏడిసిలు  à°œà°¿à°µà°¿à°µà°¿à°¯à°¸à±‌ మూర్తి, à°Ÿà°¿. సకలారెడ్డి, వివిధ శాఖ అధికారులు పాల్గోన్నారు.

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #vsakhapatnam  #GVMC  #minister  #avanti  #srinivas  #collector  #commissioner  #MLA  #Gudivada 

#Amarnadh  #Adipraj  #Adip  #Raj  #Adeep  #YSR  #Congress  #tourism  #party #development  #anakapalle  # 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam