DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహర్షులు అందించిన విజ్ఞాన గని యోగ : చిన్న జీయర్ స్వామి 

ప్రాచీన కాలం నుంచే ఆచరణ లో ఉంది à°ˆ యోగ 

మా వేదపాఠశాలలో యోగాతోనే దినచర్య ఆరంభం 

జీయర్ నేత్ర విద్యాలయ పిల్లలు అత్యంత నేర్పరులు 

జీయర్ వైద్య,

వేద ఆశ్రమం లో వైభవంగా యోగ సాధన . . .  

హైదరాబాద్, జూన్ 21 , 2019 ( DNS Online ) : ప్రపంచానికి మహర్షులు అందించిన విజ్ఞాన ఘని యోగ ప్రక్రియ అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత

ఆచార్య పీఠాధిపతులు, 
 à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ చిన్న జీయర్ స్వామి తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైద్రాబాద్ లోని శంషాబాద్ లో à°—à°² జీయర్ వేద, వైద్య

ఆశ్రమం లో నిర్వహించిన యోగ సాధన అవగాహనా శిబిరం నిర్వహించారు. à°ˆ సందర్భంగా  à°†à°¯à°¨ యోగ సాధన చేసే విధానాన్ని, తద్వారా లభించే ఫలితాలను వివరించారు.  à°ªà±à°°à°¾à°šà±€à°¨ కాలం

నుంచే ఈ యోగసాధన అమలు లో ఉందని, ఎంతో తపస్సు చేసి సంపాదించిన జ్ఞానాన్ని సామాన్యులు అత్యంత సులభంగా సాధించేందుకు మహర్షులు మనకి అందించారని తెలిపారు. తాము

నిర్వహిస్తున్న వేద అధ్యయన పాఠశాలల్లో ప్రతి రోజు ఉదయం 4 :30 గంటలకు దినచర్య యోగ సాధన తోనే ఆరంభమవుతుందన్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా యోగ సాధన తప్పని సరి

అన్నారు. తమ సంస్థ అధీనంలో విశాఖ నగరం లోని మంగమారిపేట - వారిజ  à°²à±‹ నిర్వహించబడుతున్న నేత్ర విద్యాలయాల్లో కూడా బాల బాలికలు జాతీయ స్థాయి లో యోగ పోటీల్లో సైతం

గుర్తింపు పొందారని తెలిపారు. 
అనంతరం జీయర్ స్వామి స్వయంగా వేద విద్యాలయ చిన్నారులు, వైద్యాలయ సిబ్బంది, ఆశ్రమ వాసుల చే పలు యోగాసనాలు వేయించి, వాటి ప్రాధాన్యత,

ఫలితాలను వివరించారు.

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #vsakhapatnam  #Railways  #indian  #Yoga  #International  #Day  #chinna  #jeeyar  #swami  #shamshabad  #hyderabad  #vedic  #students  #swamy

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam