DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రం లో భారీగా 42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

జివిఎంసి à°•à°¿ సృజన, ఐపీఐఐసి à°•à°¿ హరినారాయణ్ బదిలీ 

విశాఖ జేసీ గా శివ శంకర్ నియామకం . .

విశాఖపట్నం, జూన్ 21 , 2019 ( DNS Online ) : రాష్ట్రం లో భారీ సంఖ్యలో ఐ ఏ ఎస్ అధికారులను

రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. విశాఖ సంయుక్త కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి. సృజన ను గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ గా బదిలీ

చేశారు. ఇదే స్థానం లో విధులు నిర్వహిస్తున్న జి. హరినారాయణన్ ను ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల మౌలిక సంస్థ (ఏ పీ ఐఐ సి) కార్యనిర్వాహక సంచాలకులుగా బదిలీ చేసింది. విశాఖ

జిల్లా సంయుక్త  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± à°—à°¾ ఎల్.శివశంకర్ ను నియమించింది.

శుక్రవారం బదిలీ అయిన అధికారుల వివరాలు.. .

బి.రాజశేఖర్ - పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి
/> వై.మధుసూదన్ రెడ్డి - మార్కెటింగ్ స్పెషల్ కమిషనర్
బి.ఉదయలక్ష్మి - కార్మిక,ఉపాధి కల్పన ముఖ్య కార్యదర్శి
కాంతిలాల్ దండే - ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి
శశి

భూషణ్   కుమార్ - జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి
ఆర్పీ సిసోడియా - జీఏడి ముఖ్యకార్యదర్శి
ముద్దాడ రవిచంద్ర - సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి
ముఖేష్ కుమార్

మీనా - గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
వాణీమోహన్ - సహకార శాఖ కమిషనర్
భానుప్రకాశ్ - ఖనిజాభివృద్ది సంస్థ ఎండీ
డి.వరప్రసాద్ - కార్మిక శాఖ కమిషనర్
/> హెచ్.అరుణ్ కుమార్ - వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్
ప్రవీణ్ కుమార్ - ఏపీ ఏపీటీడీసీ
కె.కన్నబాబు - విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్
ప్రసన్న వెంకటేష్ - విజయవాడ

మున్సిపల్ కమిషనర్
ఎం. రామారావు - బీసీ కార్పొరేషన్ ఎండీ
కార్తికేయ మిశ్రా - ఆరోగ్య శాఖ డైరెక్టర్
ఎ. మల్లికార్జున - ఆరోగ్యశ్రీ సీఈవో
నాగలక్ష్మి - ఏపీ

ఈపీడీసీఎల్ ఎండీ
పీఎస్.గిరిషా - తిరుపతి మున్సిపల్ కమిషనర్
వి.విజయరామరాజు - ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ
KVN చక్రధర బాబు - ఏపీ ట్రాన్స్కో జేఎండీ
జి.సృజన - విశాఖ మున్సిపల్

కార్పోరేషన్ కమిషనర్
ఎం. హరి నారాయణ - ఏపీ ఐ ఐ సీ ఈడీ
రంజిత్ బాషా - గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్
గంధం చంద్రుడు - ఎస్సీ కార్పొరేషన్ ఎండీ
షన్మోహన్ - ప్రకాశం జిల్లా

జాయింట్ కలెక్టర్
ఎల్.శివశంకర్ - విశాఖ జాయింట్ కలెక్టర్
లక్ష్మీ షా - తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్
దినేష్ కుమార్ - గుంటూరు జాయింట్ కలెక్టర్
హిమాన్షు

సుఖ్లా - చేనేత శాఖ డైరెక్టర్
వి.చిన వీరభద్రుడు - సర్వ శిక్ష అభియాన్ ఎస్పీడీ
పి.రాజా బాబు - సెర్ప్ సీఈవో
కె.మాధవి లత - కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్
కృతికా

సుఖ్లా - స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్
ఎం. గౌతమి - కడప జేసీ
పి.ప్రశాంతి - అనంతపురం మున్సిపల్ కమిషనర్
కె.శ్రీనివాసులు - శ్రీకాకుళం జేసీ
డి.మార్కండేయులు -

చిత్తూరు జేసీ
à°¡à°¾. వినోద్ కు మార్ - పిఓ పార్వతీపురం 
సి à°Žà°‚  à°¶à±à°°à±€à°•à°¾à°‚త్ వర్మ  - పిఓ ఐటిడిఎ  à°¸à±€à°¤à°‚పేట 
à°Žà°‚. ప్రతాప్ -  à°µà±€ సి గిడ్డంగుల సంస్థ 
ఎన్. రమణ రెడ్డి - ఏందీ

నెడ్ కాప్ 

వెయిటింగ్ లో పెట్టిన అధికారులు : వెంకయ్య చౌదరి, గుర్రాల శ్రీనివాస్, పి కోటేశ్వర రావు,
సి.నాగ రాణి లను జీఏడీ కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు..

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam