DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నగర కొత్వాల్ గా ఆర్ కె మీనా.. ..   మహేష్ లడ్డా బదిలీ. . . .

వైఎస్ పరిపాలన మార్కు ఆరంభం . ..  
భారీగా ఐపీఎస్ ల బదిలీ ..

విశాఖపట్నం, జూన్ 23, 2019 (DNS Online ) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్కు ను పరిపాలనలో ప్రారంభించినట్టు

తెలుస్తోంది. విశాఖ నగర కొత్వాల్ à°—à°¾ రాజీవ్ కుమార్  à°®à±€à°¨à°¾ నియమితులయ్యారు. ఇంతవరకూ నగర పోలీసు కమిషనర్ à°—à°¾ భాద్యతలు చేపట్టిన మహేష్ చంద్ర లడ్డా ను బదిలీ చేసారు.

శుక్రవారం భారీ సంఖ్యలో ఐఎఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం శనివారం ఐపీఎస్ లను బదిలీ చేసింది. విశాఖనగరం పరిధిలో అతి తక్కువ కాలమే పనిచేసిన జిల్లా కలెక్టర్ కె.

భాస్కర్ ను కేవలం నెలల కాల పరిధిలోనే బదిలీ చేసిన ప్రభుత్వం నగర పోలీస్ కమిషనర్ మహేషే చంద్ర లడ్డా ను కూడా బదిలీ చేసింది. 1995 బ్యాచ్  à°à°ªà±€à°Žà°¸à± కు చెందిన ఈయన à°Žà°‚. కామ్,

 à°ªà°¬à±à°²à°¿à°•à± అడ్మినిస్ట్రేషన్ (యుకె) లో మాస్టర్ డిగ్రీ చేసారు.  
విశాఖ రేంజ్‌ డీఐజీగా - ఎన్‌కేవీ రంగారావు, విశాఖ శాంతిభద్రతల డీసీపీ à°—à°¾ - ఎన్‌.రంగారావు

నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.. బదిలీ వివరాలు.

రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ : డీజీ

అనురాధ 
జీఏడీ : ఎస్‌.బాలసుబ్రహ్మణ్యం
పోలీస్‌ వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఏడీజీ : ఎన్‌.శ్రీధర్‌రావు
విశాఖ పోలీస్‌ కమిషనర్‌ : ఆర్కే మీనా
పోలీస్‌ పర్సనల్‌

ఐజీ  : మహేష్‌ చంద్ర లడ్డా
పీటీవో ఐజీ : కె.సత్యనారాయణ
ఏపీఎస్పీ ఐజీ : బి.శ్రీనివాసులు
గుంటూరు రేంజ్‌ ఐజీ : వినీత్‌ బ్రిజ్‌లాల్‌
పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ :

ఘట్టమనేని శ్రీనివాస్‌
ఇంటెలిజెన్స్‌ (ఎస్‌ఐజీ) డీఐజీ : సీహెచ్‌ శ్రీకాంత్‌
టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీ : జి.పాల్‌రాజ్‌
విశాఖ రేంజ్‌ డీఐజీగా : ఎన్‌కేవీ

రంగారావు
అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ ఐజీ : ఎన్‌.హరికృష్ణ
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ :  à°•à±‡à°µà±€ మోహన్‌రావు
సీఐడీ ఎస్పీ : జీవీజీ అశోక్‌కుమార్‌
అనంతపురం

ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్ :  à°¸à°°à±à°µà°¶à±à°°à±‡à°·à±à°Ÿ త్రిపాఠి
పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌  : కోయ ప్రవీణ్‌
గుంతకల్లు రైల్వే ఎస్పీ  : విక్రాంథ్ పాటిల్‌
విశాఖ

శాంతిభద్రతల డీసీపీ : ఎన్‌.రంగారావు
విజయవాడ రైల్వే ఎస్పీ : కె.నారాయణ నాయక్‌
కర్నూలు ఏఎస్పీ : ఎం.దీపిక

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam