DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రస్థాయి పాత్రికేయుల క్రికెట్ టోర్నీ : విజెఎఫ్ 1 విజయం. అదే బాట లో తూర్పు గోదావరి, విజయవాడ, చిత్తూరు

రాష్ట్రస్థాయి పాత్రికేయుల క్రికెట్ టోర్నీ : విజెఎఫ్ 1 విజయం. 

అదే బాట లో తూర్పు గోదావరి, విజయవాడ, చిత్తూరు జట్లు 

విశాఖపట్నం, మే 15, 2018 ( DNS Online ) : విశాఖపట్నం లో

జరుగుతున్నా విజెఎఫ్ అక్రిడేటెడ్ పాత్రికేయుల క్రికెట్ పోటీల్లో మంగళవారం పోర్టు మైదానం జరిగిన మ్యాచుల్లో నెల్లూరు పై వీజేఎఫ్‌ 1 జట్టు  à°®à±‚డు వికెట్‌à°²

 à°¤à±‡à°¡à°¾à°¤à±‹ విజయం సాధించింది. టాస్‌ గెల్చిన నెల్లూరు  à°œà°Ÿà±à°Ÿà± 8 వికెట్‌ నష్టానికి 117 పరుగులు  à°šà±‡à°¸à°¿à°‚ది. జగదీష్‌ 72 పరుగు (5ఫోర్లు, 5సిక్స్‌) చేశారు. విజెఎఫ్ 1 బౌలర్లు శంకర్‌ 3

వికెట్లు, , బాలరాజు 2 వికెట్‌లు , అమిత్‌, రాజు, సతీష్‌ లు ఒక్కొ వికెట్‌ తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వీజేఎఫ్‌ 1 జట్టు 7 వికెట్‌ నష్టంతో 121 పరుగు చేసి విజయం

సాధించారు. జట్టులో సుధీర్‌ 32 పరుగులు  à°šà±‡à°¶à°¾à°°à±. 
ఇతర మ్యాచుల్లో  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ జట్టు విస్జా జట్లు పై 8 పరుగుల తో విజయం సాధించింది. విజయవాడ జట్టు ముందు బ్యాటింగ్‌ చేసి 8

వికెట్‌ నష్టానికి 117 పరుగులు  à°šà±‡à°¸à°¿à°‚ది. రాజేష్‌ 33 పరుగులు , సాయి 29  à°šà±‡à°¶à°¾à°°à±. అనంతరం బరిలోనికి దిగిన విస్జా జట్టు నిర్ణీత ఓవర్లలో 109 పరుగు మాత్రమే చేసింది. జట్టులో

గయాజ్‌ 19 పరుగులు, సుమిత్‌ 17 పరుగులు  à°šà±‡à°¶à°¾à°°à±. .

జింక్ మైదానం లో :

చిత్తూర్‌ జట్టు విశాఖ రూరల్‌ జట్టు పై  40 పరుగుల  à°¤à±‡à°¡à°¾à°¤à±‹ విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన

చిత్తూర్  15 ఓవర్లలో 6 వికెట్‌ నష్టానికి 126 పరుగు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వీజేఎఫ్‌ రూరల్‌ జట్టు 14,3 ఓవర్‌లోనే 85 పరుగుకే అలౌట్‌ అయింది. 

మధ్యాహ్నాం

తూర్పు గోదావరి, à°•à°¡à°ª జట్లు పై 64 పరుగు తేడాతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన తూర్పు గోదావరి జట్టు 14 ఓవర్లలో 116 పరుగుకే  à°…లౌట్‌ అయింది సుబ్బు 32 పరుగు (2ఫోర్లు,

à°’à°• సిక్స్‌), జయరామరాజు 14 పరుగు (à°’à°• సిక్స్‌), దుర్గాప్రసాద్‌ 18 పరుగు (2సిక్స్), చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన à°•à°¡à°ª జట్టు 12.3 ఓవర్లకు 52 పరుగుకే అలౌట్‌ అయింది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam