DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ అనుకుంటే కూలేది కట్టడం కాదు బాబు పదవే. . 

విశాఖపట్నం, జూన్ 25 , 2019 ( DNS Online ) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏంటో విజ్ఞత, సంయమనం ఉన్న వ్యక్తి అని, తెలుగుదేశం మీద కక్ష తీర్చుకోవాలి అంటే కూలేది ప్రజా వేదిక లాంటి అక్రమ

కట్టడాలు కాదని, చంద్రబాబు నాయుడు పదవే కూలుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నగర అధ్యక్షుడు  à°•à±Šà°‚à°¡à°¾ రాజీవ్ తెలిపారు. మంగళవారం నగరం లోని పార్టీ

కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ à°—à°¤ ఐదేళ్ల కాలం లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాటి ప్రతిపక్ష నాయకుడు  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్

రెడ్డి పై చూపించిన వివక్ష, కక్ష దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. వైఎస్ జగన్ ఎంతో విజ్ఞత కల్గిన వ్యక్తిత్వం కల్గిన వాడని, తనపై హత్యాయత్నం చేసిన వారినే

క్షమించారని, చంద్రబాబు నాయుడంత విపరీత పోకడ లేదన్నారు. టిడిపి హయాంలో కృష్ణ నది కరకట్ట పై నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు స్వయంగా కట్టించిన ప్రజా వేదిక

లాంటి అక్రమ కట్టడాలను కూల్చడం పై టిడిపి నేతలు రోడ్డెక్కి బేర్ మంటున్నారన్నారు. బాబు పై కక్ష సాధించాలి అంటే కేవలం 23 మంది టిడిపి ఎమ్మెల్యే లలో ఓ ఆరుగురిని మా

పార్టీలోకి తీసుకుంటే చాలని, చంద్రబాబు à°•à°¿ ఉన్న ప్రతిపక్ష నేత హోదా కూడా ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. మా ఉద్దేశం అందులో ఇసుమంత కూడా  à°²à±‡à°¦à°¨à±à°¨à°¾à°°à±.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±ˆà°¨à°¾

టిడిపి వారు చేతనైతే పరిపాలనా పరంగా ఏమన్న మీ సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ప్రతిపక్ష పార్టీలన్నీ బాధ్యతలు నిర్వర్తించడం తప్ప ఏదో ఒకటి చేసే ప్రయత్నం

చేయొద్దు అని హితవు పలికారు.  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ హయాంలో ప్రభుత్వ పధకాలు కేవలం టిడిపి కార్యకర్తలు, అభిమానులకే అందాయని, ఇతరులకు అవి అందాలంటే దైవాదీనంగా ఉన్నాయన్నారు.

అయితే నేడు జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలోనే ప్రభుత్వ పధకాలు à°ˆ రాష్ట్రం లో అర్హులైన వారందరికీ కచ్చితంగా అందాలని  à°¸à±à°ªà°·à±à° à°‚à°—à°¾ తెలిపారన్నారు. ఇంటికే

ప్రభుత్వ పధకం అందాలనే  à°—్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి సేవకునికి 50 ఇళ్లను కేటాయించి, వీళ్ళకి నెలకు ఐదు వేల రూపాయలు అందించే ప్రయత్నం

జరిగిందన్నారు. 

 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #ganta  #srinivasarao  #telugudesam  #party  #TDP  #chandrababu  #naidu  #YS  #Jagan  #Mohan  #Reddy  #Praja  #vedika  #vijayawada  #karakatta  #YSR  #konda  #vizag  #visakhapatnam  #Rajiv

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam