DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవర్ కార్ ను ఢీ కొట్టిన సమలేశ్వరి ఎక్స్ ప్రెస్ కి అగ్ని ప్రమాదం.

పవర్ కార్ ను ఢీ కొట్టిన సమలేశ్వరి ఎక్స్ ప్రెస్ à°•à°¿ అగ్ని ప్రమాదం.  

ఇంజన్ దగ్ధం ప్రయాణీకులు సురక్షితం 

నిర్లక్ష్యం గా ఉన్న ఇద్దరు స్టేషన్

మాస్టర్లు సస్పెండ్ 

రాయగడకు చేరిన ఇంజన్ మినహా మిగిలిన రైలు, 

రెండు బస్సుల్లో ప్రయాణీకులను తరలించిన రైల్వే శాఖ . . .  

విశాఖపట్నం, జూన్ 25 , 2019 ( DNS Online ) :

హౌరా-జగదల్ పూర్ సమాలేశ్వర్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 18005 ) కు  à°…గ్ని ప్రమాదం జరగడం తో ఇంజన్ దగ్ధం అయ్యింది. మంగళవారం సాయంత్రం 4 :30  à°—ంటలకు జరిగిన à°ˆ ప్రమాదం తో

విశాఖ రైల్వే డివిజన్ లో రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు.  à°°à°¾à°¯à°—à°¡ సమీపంలో సింగాపూర్-కెవుట్ గుడ మధ్య ఘటన జరిగింది.  à°µà°¿à°§à±à°²à±à°²à±‹ నిర్లక్ష్యం వహించిన కారణంగా

 à°¸à°¿à°‚గాపూర్,  à°•à±†à°µà±à°Ÿà± గుడ స్టేషన్ల లో విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్లను తక్షణం విధుల నుంచి ఇద్దరినీ  à°¸à°¸à±à°ªà±†à°‚డ్ చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. 

పవర్

కార్ ట్రాక్ మీద ఉండగా  à°—్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సమాలేశ్వర్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 18005 ) రైలు  à°®à±à°‚దుగా వెళ్తున్న పవర్ కార్ ను ఢీకోట్టినట్టు తెలుస్తోంది.  à°ˆ

రైలు టవర్ కార్ ను ఢీకొట్టడంతో ప్రమాదానికి గురై ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అయితే కేవలం ఇంజన్ కు మాత్రమే మంటలు చెలరేగడంతో రైలు లోని మిగిలిన భోగీలకు గాని,

ప్రయాణికులకు గాని ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే వర్గాలు ప్రకటించాయి. ప్రమాదానికి గురైన ఇంజిన్ ను  à°°à±ˆà°²à± నుంచి విడదీసి ప్రయాణీకులకు మనోధైర్యాన్ని

కల్గించారు రైల్వే సిబ్బంది. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగం లోకి దిగి రక్షణ చర్యలు చేపట్టారు. రైలు లో

ప్రయాణిస్తున్న ప్రయాణికులు క్షేమంగా ఉన్నందున ఊపిరి పీల్చుకున్న అధికారులు.
ఇంజన్, ఇంజన్ వెనుక ఉన్న గార్డ్ కం లగేజి వన్, ఒక సెకండ్ క్లాస్ జనరల్ బోగి లు

పట్టాలు తప్పాయి.  

ఇంజన్ మార్పు :.

అగ్ని ప్రమాదానికి గురైన ఇంజన్ ను విడిచిన మిగిలిన రైలు మంగళవారం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు రాయగడకు తరలించారు. ఈ

రైల్లో మొత్తం 182 మంది ప్రయాణీకులు ఉన్నారు. వివిధ గమ్య స్థానాలకు వెళ్ళ వలసిన ప్రయాణీకులను రెండు బస్సుల్లో తరలించారు. వారికి ఆహార పదార్ధాలను కూడా అందించినట్టు

రైల్వే శాఖ ప్రకటించింది. 

 

 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam