DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 19 న విశాఖ విఫణిలో ది ఫెయిర్ మార్వారీ వస్త్ర ప్రదర్శన

సమాజ సేవలో తరిస్తున్న మార్వారీ మహిళా సంఘం,  

సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగానే . . . 

శాఖపట్నం, జూన్ 25 , 2019 ( DNS Online ) : సమాజ సేవలో భాగంగా అఖిల భారతీయ మహిళా

సమ్మేళన్‌ ఆధ్వర్యవంలో నగరంలో జులై 19 నుంచి రెండు రోజుల పాటు మహిళా పారిశ్రామిక వేత్తలచే వస్త్ర, వస్తు ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. విశాఖ నగరం లోని

సిరిపురం లో à°—à°² చిల్డ్రన్ ఎరీనా (ఉడా చిల్డ్రన్ థియేటర్) లో ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 8 à°—à°‚à°Ÿà°² వరకూ à°ˆ వస్తు , వస్త్ర ప్రదర్శన జరుగనుంది. 

సమాజ సేవా కార్యక్రమాల్లో

భాగంగానే . . . 

à°ˆ సంఘం లో  50 మంది సభ్యులున్నారని, à°—à°¤ పది సంవత్సరాలుగా తమ సంస్థ పలు   స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపడుతోందని నిర్వాహక కమిటీ ప్రతినిధి సునీతా

అగర్వాల్ తెలిపారు.  à°µà±€à°Ÿà°¿à°²à±‹ భాగంగానే  à°œà°°à±à°—ుతున్న ప్రతి ఏటా  à°ˆ వస్తు వస్త్ర ప్రదర్శను నిర్వహించి, తద్వారా వీటిల్లో వచ్చిన ఆదాయం ను సమాజ అభివృద్ధి  à°­à°¾à°¦à±à°¯à°¤à°¾

కార్యక్రమాలకు వినియోగిస్తూ  à°ªà°²à± విద్యా సంస్థలు, శరణాలయాలు, ఆశ్రమాలకు అవసరమయ్యే సామాగ్రి, పరికరాలను అందిస్తున్నట్టు తెలిపారు.  2017  à°œà±à°²à±†à±– 12 ,13 తేదీల్లో

నిర్వహించిన ది ఫెయిర్‌ వస్తు ప్రదర్శనలో వచ్చిన ఆదాయాన్ని  à°µà°¿à°¶à°¾à°– - భీమిలి బీచ్‌ మార్గంలో చిన్న జీయర్‌ స్వామి - జీయర్‌ ఎడ్యుకేషనల్‌ సంస్థ ( వారిజ ) ఆధ్వర్యవంలోని

నడుపబడుతున్న నేత్ర విద్యాయకు రెండు ప్రింటర్లు, 50 జత పాదరక్షలు (షూ లు), ఇతర సామాగ్రి అందించగలిగామన్నారు. గోపాలపట్నం లోని మునిసిపల్‌ పాఠశాలలో మంచి నీటి

ప్యూరిఫైయర్‌ ఏర్పాటు చేశామని,   దివ్యంగుల పాఠశాలకు రూ. 21 మే అందించామని,  à°¸à±à°¨à±‡à°¹ సంధ్య సంస్థ ద్వారా కాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు రూ. 51 వేలు అందించామని, సృజనావాణి

స్వచ్చంద సంస్థ ద్వారా పాలిటెక్నీక్‌ ప్రవేశ పరీక్షకు వెళ్తున్న శిక్షణ నిమిత్తం 40 వేల రూపాయలు అందించామని తెలిపారు. 

అదే విధంగా 2018 లో .  . . . 
దీనిలో

భాగంగానే  2018  à°µà°¿à°¶à°¾à°– జిల్లా లోని జి. మాడుగుల లో  à°†à°°à±‹à°¹à°£à±‌ పేరిట ట్రైబల్‌ బృందం నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థ ఆధ్వర్యవంలో గొప్పుపాలెం, కొత్తపల్లి ట్రైబల్‌ (

ఏజెన్సీ ) గ్రామాల్లో బాత్రూం  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°¾à°¨à°¿à°•à°¿ ఆర్ధిక సహాయం తో పాటు ఎస్‌. కోట మండలం లోని సోంపురం గ్రామంలోని పాఠశాలలోని విద్యార్థులకు మంచినీటి అవసరాల కోసం 500

లీటర్ల పరిణామం కల్గిన మంచి నీటి ట్యాంకులను రెండింటిని అందించినట్టు వివరించారు. 

ది ఫెయిర్  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¨ మేళా లో . . . 

ది ఫెయిర్ఈ పేరిట ఏటా జరిగే వస్తు

ప్రదర్శన మేళాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫ్యాషన్‌ డిజ్కెనర్లు, ఇంటీరియర్‌ డెకరేటర్స్‌, హోమ్‌ డెకరేటర్స్‌ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్పత్తులను à°ˆ

ప్రదర్శనల్లో  à°µà°¿à°•à±à°°à°¯à°¾à°¨à°¿à°•à°¿ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. సుమారు 25 కు పైగా  à°¸à±à°Ÿà°¾à°²à±à°¸à±‌ ద్వారా వందలాదిగా మేటి ఉత్పత్తును ప్రజలకు అందుబాటులో ఉంచుతారని,

వాటి ల్లో ప్రధానంగా  à°¡à°¿à°œà±à°•à±†à°¨à°°à±‌ చీరలు, రెడీమే డ్‌ డ్రెస్లు, డ్రెస్‌ మెటీరియల్‌, జర్దౌసీ ఉత్పత్తులు, వివిధ తరహా రాఖీలు, ఆధునిక ఆభరణాు, గిఫ్ట్‌ ఉత్పత్తులు,

ట్రౌజవ్‌ పాకింగ్‌, డిజ్కెనర్‌ బెడ్‌షీట్లు, డిజ్కెనింగ్‌ నైటీలు, ఇంటి అలంకరణ  à°‰à°¤à±à°ªà°¤à±à°¤à±à°²à±, యువతీ యువకుల  à°…వసరాలకు అనుగుణంగా అత్యాధునిక మోడళ్ళలో వివిధ

ఉత్పత్తులను à°ˆ ప్రదర్శనల్లో అందుబాటులో ఉంటాయన్నారు. 

à°ˆ ప్రదర్శన లో నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.  à°ˆ ప్రదర్శన లో

ప్రదర్శకులకు, సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరుగుతుందని వివరించారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #Akhila  #bharatiya  #marvari  #mahila  #sammelan  #The  #FAIR  #expo  #exhibition  #dresses  #products  #stalls  #VMRDA  #Children  #Arena  #sunitha  #Suneetha

#Agarwal  #VARIJA  #beach  #road

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam