DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీడీపీ ప్రసార దినకారుడు కమలంలో వికసించారు. 

టీడీపీ వాయిస్సే  à°¬à±€à°œà±‡à°ªà±€ లో కలిసిపోయింది. 

బీజేపీ లో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ 

దేశం భ్రష్టు పట్టింది, కష్టానికి ఫలితం

రాదు 

విశాఖపట్నం, జూన్ 25 , 2019 ( DNS Online ) : లంక దినకర్. . . . తెలుగు టీవీ మాధ్యమాల్లో చర్చలు చూసే వారికి పరిచయం చెయ్యనక్కరలేని పేరు. 
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం తరపున

వకాల్తా పుచ్చుకొని పలు మీడియా మాధ్యమాల్లో ప్రత్యర్థులపై విరుచుకు పడే టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ బుధవారం భారతీయ జనతా పార్టీ లో చేరారు. దీంతో టీడీపీ

తరపున సరిగ్గా మాట్లాడగలిగిన ఏకైక నోరు కూడా జారిపోయి నట్టయ్యింది. దాదాపుగా అన్ని టీవీ ఛానెళ్లలో టీడీపీ తరపున వాదించే ప్రక్రియలో ప్రత్యర్థులపై విరుచుకు పడే

వ్యక్తి à°—à°¾ పేరు సంపాదించారు. 
గత నలభై ఏళ్లుగా తామ కుటుంబ సభ్యులు టీడీపీ కి ఎనలేని సేవలు చేశామని, ఎన్నడూ తమకు తగిన గుర్తింపు రాలేదన్నారు. పార్టీ లోని కొందరి

చెప్పుడు మాటలు విని పార్టీని పూర్తిగా ప్రక్కదారి పట్టించడం తో తాము పలు మార్లు చంద్రబాబు నాయుడు ను హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో ఫలితం చాలా దారుణంగా

వచ్చిందన్నారు. వీళ్ళు చెప్పుడు మాటలు విని చేసిన తప్పిదాలను గుడ్డిగా మీడియా ముఖంగా సమర్ధించవలసిన దౌర్భాగ్యాన్ని కూడా పార్టీ ఆదేశంగా భావించామన్నారు.

పార్టీలో మనుగడ కష్టం కావడంతో పార్టీని వీడుతున్నట్టు అయన à°’à°• ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. 

 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #ganta  #srinivasarao  #telugudesam  #party  #TDP  #chandrababu 

#naidu  #YS  #Jagan  #Mohan  #Reddy  #Praja  #vedika  #vijayawada  #karakatta  #lanka  #dinakar  #bjp  #spokes  #person

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam