DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశ్వ నగరాన్ని సురక్షితంగా ఉంచుదాం : కొత్వాల్ ఆర్ కె మీనా 

వారాంతపు సెలవులతో ఇబ్బంది లేదు.

పోలీస్ కమిషనర్ à°—à°¾ RK మీనా భాద్యతలు 

విశాఖపట్నం, జూన్ 27 , 2019 ( DNS Online ) : విశ్వ నగరం గా పేరుగాంచిన విశాఖ మహా నగరాన్ని ప్రశాంతంగా

ఉంచుదామని నగర పోలీస్ కమిషనర్ గా భాద్యతలు స్వీకరించిన రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం అయన మాట్లాడుతూ ఎవరికి పరిచయం

చెయ్యనవసరం లేని నగరం విశాఖనగరమని, ఇటు పర్యాటకంగాను, అటు పారిశ్రామికంగాను విస్తృత అభివృద్ధి చెందుతున్న ఈ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా

చూసుకోవాల్సిన భాద్యత పోలీసు సిబ్బంది పై ఉందని, నగరాన్ని ప్రశాంతంగా ఉంచవలసిన భాద్యత నగర వాసులపై ఉందన్నారు. ప్రశాంత నగరంగా ఉన్న ఈ నగరానికి రావడం ఆనందంగా

ఉందన్నారు. ఇటీవల కాలంలో నేర చరిత్ర కూడా కొంత పెరుగుతోందని, అయితే రానున్న కాలంలో పటిష్టమైన పహారా జరుగుతుందన్నారు. నగర పరిధిలో పెరిగిన వాహనాల తాకిడికి

రహదారుల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఒక ప్రణాళిక ను సిద్ధం చేస్తామన్నారు. అదే విధంగా సైబర్ నేరాలకు తావు లేకుండా యువతకు, నగరవాసులకు అవగాహనా సదస్సులు

నిర్వహిస్తునామన్నారు. 

వారాంతపు సెలవులతో ఇబ్బంది లేదు. :

రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు విభాగానికి ఇచ్చిన వరం వారాంతపు సెలవు అని, దాన్ని ఒక ప్రణాళిక

ప్రకారం అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది కి తగినట్టు వారాంతపు సెలవులు అమలు అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీనా తెలిపారు. అంతకు ముందు ఆయన

మహేష్ చంద్ర లడ్డా నుంచి భాద్యతలు స్వీకరించారు.  à°…నంతరం నగర పోలీసు విభాగం సిబ్బంది మీనా కు అభినందనలు తెలిపారు.

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #botsa  #andhra  #pradesh  #minister  #satyanarayana  #municipal  #airport 

 #YSR  #Police   #Commissioner  #RK  #Meena

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam