DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తమ ఫలితాలు సాధించడమే విద్యార్థుల లక్ష్యం : ఎంపీ ఎంవివి

పోర్ట్ ట్రస్ట్ చే స్కూల్ పిల్లలకు బుక్స్, బ్యాగ్ à°² వితరణ  

విశాఖపట్నం, జూన్‌ 29, 2019  ( డిఎన్‌ఎస్‌) : ఉత్తమ ఫలితాలు సాధించడమే విద్యార్థుల లక్ష్యం అని విశాఖ లోక్

సభ సభ్యులు ఎంవివి సత్యనారాయణ పిలుపు నిచ్చారు. శనివారం విశాఖపట్నం పోర్టు ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ స్కూల్ విద్యార్ధులకు నోట్ బుక్స్,  à°¬à±à°¯à°¾à°—్ à°²

పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.  à°ªà±‹à°°à±à°Ÿà± లోని సాంబమూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొొరేట్ సమాజిక బాధ్యతలో భాగంగా పుస్తకాలను

అందజేశారు. ఏటా ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం పోర్టు ట్రస్టు అనవాయితీగా నిర్వహిస్తోంది. వేసవి సేలవలు పూర్తైన తరువాత పాఠశాలలకు వెళ్లే సమయానికి బుక్స్ బ్యాగ్

లను అందించడం అభినందనీయమన్నారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం పోర్టు ట్రస్ట్ సేవలను అయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను

అందించేందుకు అవసరమైన చర్యలను చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా బడికి వెళ్లే ప్రతి విద్యార్ధి తల్లికి ఏడాదికి 15 వేలు ప్రభుత్వం ఇస్తున్న  à°µà°¿à°·à°¯à°¾à°¨à±à°¨à°¿ ఆయన

తెలియజేశారు. పేద విద్యార్ధులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. విశాఖపట్నం అభివృద్ది పోర్టు అభివృద్దిపై ఆధారపడిందని ఆయన

గుర్తు చేశారు. పోర్టు ఎదుగుదలతో పాటు నగరం కూడా విస్తరించిందని ఆయన అన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు నూతన విధానాలను

వినియోగిస్తోందని నగర వాసులు సైతం కాలుష్య నివారణకు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. పోర్టు ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు కూడా సమాజిక బాధ్యత నిధులను

కేటాయించాలని ఎంపి కోరారు. పోర్టు అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని విశాఖపట్నం పోర్టు ట్రస్టు అభివృద్దికి కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తానని ఎంపి

హామీ ఇచ్చారు.
 
à°ˆ సందర్భంగా విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్  à°°à°¿à°‚కేష్ రాయ్, ఐఆర్ టిఎస్, మాట్లాడుతూ కార్గో హ్యాండ్లింగ్ లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు

దేశంలోనే నాలుగో స్ధానంలో నిలిచిందని వెల్లడించారు. ఉద్యోగుల మద్దతుతో వచ్చే ఏడాది మూడో స్ధానాన్ని పొందుతామని చైర్మన్ అశాభావం వ్యక్తం చేశారు. పోర్టు

అభివృద్ది చెందితే అది దేశ అభివృద్దికి దోహద పడుతుందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. పోర్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో మంచి వాతావరణం, విద్యా, వైద్య సదుపాయాలు

కల్పించడం పోర్టు నైతిక బాధ్యత అనిచైర్మన్ అన్నారు. పోర్టు అటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగించడానికి కట్టుబడి ఉందని చైర్మన్ స్పష్టం చేశారు. కాలుష్య

నివారణకు పోర్టు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఇందుకు నౌకాయాన మంత్రిత్వ శాఖ పూర్తి సహాయసహకారాలు అందిస్తోందని ఆయన వెల్లడించారు.

డిప్యూటీ చైర్మన్

శ్రీ పిఎల్ హరనాధ్ మాట్లాడుతూ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ఏటా కార్పొరేట్ సమాజిక సేవలో భాగంగా నోట్ బుక్స్, బ్యాగ్స్

ఇందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. చిన్నారులు బాగా

చదువుకుని వృద్దిలోకి రావాలని డిప్యూటీ చైర్మన్ ఆకాంక్షించారు.

à°ˆ కార్యక్రమంలో ట్రస్టీలు, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, వివిధ  à°¸à±à°•à±‚ళ్ల

అధ్యాపకులు, విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vizag #visakhapatnam  #port  #trust  #MP  #loksabha  #lok sabha  #MVV  #school  #bags  #books  #distribution  #children

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam