DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెదడు లో కణతులకు 3 ఇంట్రా ఆపరేటివ్ ఎం ఆర్ ఐ శస్త్ర చికిత్సలో మేటి యశోదా హాస్పిటల్స్

మెదడు లో కణతులకు 3 ఇంట్రా ఆపరేటివ్ à°Žà°‚ ఆర్ ఐ సర్జరీ 
ప్రపంచ స్థాయి శస్త్ర చికిత్సలో మేటి  à°¯à°¶à±‹à°¦à°¾ హాస్పిటల్స్ 

విశాఖపట్నం, మే :  à°¦à±‡à°¶à°‚ లోనే మొట్ట మొదటి సరిగా

త్రీ టి ఇంట్రా ఆపరేటివ్ ఎం ఆర్ ఐ, న్యోరో నావిగేషన్ టెక్నలాజి తో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు విజయవంతం గా నిర్వహిస్తున్నట్టు యశోదా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్

సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ సుబ్రహ్మణ్యన్, డాక్టర్ సవితృ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం

లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ  à°®à±†à°¦à°¡à± లో గడ్డలను తొలగించే శస్త్ర చికిత్సలను ఇదివరకూ ఎన్నడూ లేనంత విజయవంతం à°—à°¾ ఇంట్రా ఆపరేటివ్ ౩టి à°Žà°‚ ఆర్

ఐ సురక్షితం చేసిందన్నారు. మెదడు లో ఏర్పడిన గడ్డలు తీవ్రమైన తలనొప్పి తో మొదలై, శరీరం లోని వివిధ అవయవాల పనితీరు ను దెబ్బతీసేలా ఉంటాయన్నారు. వీటిలో రెండు రకాలు

ఉన్నాయని, వాటిని ప్రస్తుతం ఆధునిక విజ్ఞానం తో సులభంగా తొలగించగలుగుతున్నామన్నారు. ఇప్పడి వరకూ 150  à°•à± పైగా విజయవంతంగా చికిత్సలు నిర్వహించగలిగామన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam