DNS Media | Latest News, Breaking News And Update In Telugu

5 నుంచి విశాఖ లో సీఏ ల ప్రాంతీయ సదస్సు 

విశాఖపట్నం, జూలై 03, 2019 (డిఎన్‌ఎస్‌) : చార్టర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం శాఖా ఆధ్వర్యవం లో à°ˆ నెల 5 నుంచి రెండు రోజుల పాటు నగరం లో ప్రాంతీయ సదస్సు

నిర్వహిస్తున్నట్టు విశాఖ అధ్యక్షులు చలపతి రావు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. బుధవారం నగరం లోని సీఏ శాఖా కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వివిధ హోదాల్లో

సేవలందిస్తున్న సీఏ లు à°ˆ సదస్సులో పాల్గొంటారన్నారు. ప్రధానంగా à°œà°¿ ఎస్ à°Ÿà°¿ విధానం పై ఉన్న అపోహలను తొలగించేందుకు à°ˆ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. à°ˆ సదస్సు స్థానిక

విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా లో జరుగుతుందన్నారు. ముఖ్య అతిధిగా జాతీయ అధ్యక్షులు ప్రఫుల్ల పి చాహద్, గౌరవ అధ్యక్షులుగా జో మాన్ జార్జి పాల్గొంటారని తెలిపారు. తమ

సంస్థ ఇటీవలే 70 ఏళ్ళు పూర్తి చేసుకుందన్నారు. ఈ సమావేశం లో విశాఖ శాఖా ఉపాధ్యక్షులు జి. భారతి దేవి, కార్యదర్శి ఎస్. మురళీకృష్ణ, పూర్వ అధ్యక్షులు రామచంద్ర రావు

తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dnsnews  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #CA  #ICAI  #children  #arena  #VUDA  #VMRDA  #National  #chartered   #accountant
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam