DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యంగులకు శారీరక ఎదుగుదల పరికరాలు పంపిణీ: ఎబిలిటీ పీపుల్

విశాఖపట్నం, జులై  05 , 2019 (డిఎన్‌ఎస్‌) : ది ఎబిలిటీ పీపుల్ పునరావాసకేంద్రం ఆధ్వర్యంలో కాన్సెంట్రిక్స్ కాల్ సెంటర్ వారి సహకారంతో, సమగ్ర శిక్ష ద్వార నడుస్తున్న

భవిత కేంద్రం 26 మంది దివ్యాంగుల పిల్లలకి శారీరక ఎదుగుదల పరికరాలు ఉచిత పంపీణీ జరిగింది.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో పాల్గోన్న ముఖ్య అతిధి జోనల్ 2 కలెక్టర్ వెంకటేశ్వర రావు

మాట్లాడుతూ à°ˆ శారీరక ఎదుగుదల పరికరాలు దివ్యాంగుల పిల్లలకి à°Žà°‚à°¤ ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. 

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ జి.వియమ్.సి ద్వారా నడుస్తున్న ఈ కేంద్రం ద్వారా చాలామంది దివ్యంగులకు అవగాహనా సదస్సులు నిర్వహించడం, పరీక్షలు జరపడం, అవసరమైన వారికి ఎదుగుదల పరికరాలు

అందించడం చేస్తున్నట్టు ది ఎబిలిటీ పీపుల్ పునరావాసకేంద్రం డైరెక్టర్/పౌండర్-సెక్రటరీ దిలిప్ పాత్రో మాట్లాడుతూ ఈ పరికరాలు రోజు క్రమం తప్పకుండా వాడటం వలన

దివ్యాంగుల శారీరక ఎదుగదల ఎంతో అభివ్రుద్ధి చెందుతుంది అన్నారు.  à°¸à°®à°—్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న భవితకేంద్రంలోని à°ˆ 26 మంది దివ్యాంగులకి పరికరాలు ఉచిత

పంపీణీ జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఎస్.ఎస్.ఎ అసిస్టంట్ .ఐ ఇ కో-ఆర్డినేటర్ ఎస్.రామక్రిష్ణ అన్నారు. ఐ.ఇ.ఆర్.టి టీచర్ లత దివ్యాంగులకు, దివ్యాంగుల

తల్లిదండ్రులకు తగు సూచనలు , సలహాలు ఇచ్చారు. మరో 50    à°®à°‚దికి à°ˆ పరికరాలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని దిలిప్ పాత్రో గారు అంటూ ఆశక్తి గలవారు మా టోల్ ఫ్రీ

హెల్ప్ లైన్ సంప్రందించవలసిందిగా కోరుచున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam