DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉద్యోగ బదిలీల్లో ఉత్తర దక్షిణాలకే అగ్రతాంబూలం 

ఉత్తరానికి ఉన్న విలువ ప్రభుత్వ ఉత్తర్వులకు లేదు. . 

నియోజక ఇంచార్జిల ఉత్తరాలకే అధికార పీఠం. 

ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు.. గగ్గోలు పెడుతున్న

ఉద్యోగులు. 

ఒక గుడి ఈఓ ఆసుపత్రి పాలు . . .

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . . 

అమరావతి, జులై  08 , 2019 (డిఎన్‌ఎస్‌) : రాక్షస పాలనా నుంచి

విముక్తి కలిగింది అనే ఆనందం ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో సేపు నిలవలేదు. ఉద్యోగుల బదిలీలలో ప్రభుత్వ జిలాల్లో ఉన్న ఉత్తర్వుల కంటే నియోజక వర్గాల్లోని ఇంచార్జి

లు ఇచ్చిన ఉత్తరాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.  à°¦à±€à°¨à°¿à°•à°¿ నిదర్శనమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల ప్రక్రియ పై పలువురు

ప్రభుత్వ సిబ్బంది అయోమయంలో పడుతున్నారు ప్రభుత్వం à°’à°•  à°œà±€à°µà±‹  à°¨à±€ విడుదల చేసింది.

ఆ జీవోలో ఐదు సంవత్సరములు పూర్తయిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలని

సూచించింది. 

ఉద్యోగులు వారు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ కావాలంటే ఆయా నియోజక వర్గాల శాసనసభ్యులు గాని లేదా కోఆర్డినేటర్లు గానీ వైయస్సార్ కాంగ్రెస్

పార్టీకి సంబంధించిన వారి నుండి ఉత్తరాలు (రికమండేషన్ ) తెచుకోవాలంటూ రాష్ట్ర మంత్రులు తెలియచేస్తున్నారనే అభియోగాలు విస్తృతంగా ప్రచారం లోకి వచ్చాయి. ఆయా

లేఖలను తీసుకుని సంబంధిత మంత్రుల ద్వారా ఆయా శాఖల కమీషనర్లకు పంపుతున్నారు.  

అయితే ఐదేళ్లు పూర్తిగా ని అధికారులకు ఇది సంకటంగా మారింది ఎందుకంటే ఐదేళ్లు

పూర్తిగా ని ప్రదేశాలకు కూడా చాలామంది లెటర్లు తీసుకోవడం జరిగింది అయితే జీవో లో సూచించిన ప్రకారం ఐదేళ్ల కాల పరిమితి తో సంబంధం లేదని, స్థానిక నేతలు ఇచ్చిందే

పరిగణలోకి తీసుకుంటామని మంత్రుల చాంబర్స్ లో వినిపిస్తోంది. 

ఈ విధానం సరికాదని ఐదేళ్ల కాలపరిమితి కచ్చితంగా అమలు చేయాలని ఉద్యోగస్తులు ఆందోళన

పడుతున్నారు.  à°…లాగే స్థానిక నాయకులు ఇచ్చిన లేఖలకు సంబంధించి గతంలో à°† వ్యక్తి అడుగుతున్న ప్రదేశంలో గతంలో పని చేశాడా లేదా అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలని

ఉద్యోగస్తులు డిమాండ్ చేస్తున్నారు.  à°…లాగే à°† వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు గాని, ఏసీబీ ట్రాప్ లో ఉన్నవారు గాని ఉన్నారా అన్నది ప్రభుత్వం పరిశీలించి, అటువంటి

వారికీ లెటర్లు ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోరాదని వారు ప్రభుత్వానికి సూచించారు.  

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం చాలామంది స్థానిక లీడర్లను

ఆశ్రయించి వారికి కావలసిన ప్రాంతానికి  à°²à±†à°Ÿà°°à±à°²à°¨à± తీసుకోవడం జరిగింది, అయితే అక్కడ ఇప్పటివరకు పనిచేస్తున్న ఉద్యోగి à°•à°¿ ఐదేళ్లు పూర్తి కాకపోయినా à°† చోటుకి

 à°¬à°¦à°¿à°²à±€ కోసం లెటర్లను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అసలు ప్రభుత్వ ఉద్దేశం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనిచేసిన వారిని  à°‡à°¤à°° ప్రాంతాలకు పంపటమే

ఈ బదిలీ ప్రక్రియ ఉద్దేశంగా ఉంది ఇందులో.

ఆందోళనలో మహిళ సిబ్బంది : . . .

మహిళలు ఎక్కువమంది ఉద్యోగస్తులుగా ఉండడంతో వారికి నాయకుల లెటర్ లకు ప్రాధాన్యత

ఇవ్వకుండా ఐదేళ్ల పరిమితి పూర్తి కాకుండా బదిలీలు చేయవద్దని వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు దీనిపై ముఖ్యమంత్రి అందరి మంత్రులకు

ఆదేశాలిచ్చి జీవో ప్రకారం ఐదేళ్లు పూర్తి కాని వారికి బదిలీలు చేయవద్దని అలాగే గతంలో అదే ఆఫీసులో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని విజ్ఞప్తి

చేశారు.

అలాగే à°’à°• ఉద్యోగి కోరుకున్న ప్రాంతానికి మరో  à°®à°°à±‹ ఉద్యోగి కూడా నాయకుల రికమండేషన్ లెటర్లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి .నాయకులు కూడా  aa

ఉద్యోగి à°—à°¤ చరిత్ర  à°¤à±†à°²à±à°¸à±à°•à±‹à°•à±à°‚à°¡à°¾ లేఖలు ఇవ్వడం పట్ల వాటికి విలువ లేకుండా పోతోందని చెప్పాలి అవినీతి ఆరోపణలు లంచగొండితనం ఇతర ప్రభుత్వ కార్యకలాపాలు పై

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగస్తులు పై సంబంధిత అధికారులు వద  à°ªà°°à°¿à°¶à±€à°²à°¨à°²à±‹ ఉన్నాయి.  à°…టువంటి వారికి లేఖలు ఉన్నప్పటికీ వాటిని పరిశీలనలోకి తీసుకోవద్దని

ఉద్యోగస్తులు ముఖ్యమంత్రికి  à°µà°¿à°œà±à°žà°ªà±à°¤à°¿ చేసుకుంటున్నారు

చేసిన చోటుకే మళ్ళీ.. : 

ఒకే చోట అయితే 8, 10 సంవత్సరాలు పాటు పని చేసి వేరే చోటకు బదిలీలపై

వేళ్ళారో  à°®à°³à±à°³à±€ అదే ప్లేస్ లకు వేనక్కి తిరిగి రావడానికి విపరీతమైన రాజకీయ రెకమండేషన్ చేయించుకున్న ఘటనలు à°ˆ బదిలీలలో  à°•à°¨à°¿à°ªà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°¯à°¿. 

ఒక గుడి ఈఓ

ఆసుపత్రి పాలు :. .. 

ఒక దేవాలయం లో పని చేస్తున్న ఈఓ పదవి కాలం ( ఐదేళ్లు ) పూర్తికాక ముందే మరొకరు ఇదే స్థానంలోకి వచ్చేందుకు ఒక మంత్రి పేషీ నుంచి ఒక ఉత్తరం

తెచ్చుకోవడం తో ఇతన్ని బలవంతంగా పంపే ప్రయత్నం జరగడం తో మనస్తాపానికి చెంది ఇతను ఆసుపత్రి పాలైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని

నియోజకవర్గాల ఇంచార్జ్ à°² నుంచి నేరుగా పలు విభాగాధిపతులపై తీవ్ర ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం.  

ముఖ్యమంత్రి ఆశయాలు మేరకు ఎమ్మెల్యే లు, ఇంచార్జి

వ్యవహరించాల్సియుంది. కొంత మంది  à°‡à°‚చార్జి లు  à°‡à°µà°¨à±à°¨à±€  à°¸à±€à°Žà°‚ దృష్టి వరకు రావు  à°®à±‡à°®à±  à°šà±†à°ªà±à°ªà°¿à°¨à°µà°¿  à°šà±†à°ªà±à°ªà°¿à°¨à°Ÿà±à°²à±  à°šà±†à°¯à±à°¯à°‚à°¡à°¿  à°…ని శాఖాధిపతులకు,  à°¸à°‚బంధిత  à°¶à°¾à°–

మంత్రులకు విపరీతమైన  à°’త్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఉద్యోగ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఉద్యోగులు విజ్ఞప్తి

చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam