DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్నాధునికి సింహాద్రి నాధుని వస్త్ర బహుకరణ 

జగన్నాధుని ఉత్సవాలకు హాజరైన సింహగిరి ప్రతినిధులు 
  
(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  08 , 2019 (డిఎన్‌ఎస్‌): జగన్నాధుని

ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా సోమవారం నృసింహ అవతారం లో భక్తులను అనుగ్రహిస్తున్న జగన్నాధునికి సింహాచల క్షేత్రం నుంచి శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయ

ప్రతినిధులు నూతన వస్త్రాలను బహుకరించారు. సోమవారం స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన  à°¸à°¿à°‚హాచల ఆలయ అర్చకులు గొడవర్తి శ్రీనివాచార్యులు, ఆలయ అధికారులు

జగన్నాధ స్వామి ఆలయ ఈఓ బండారు ప్రసాద్, ఆలయ అర్చకులకు వస్త్రాలను అందించారు. నృసింహ అవతారం నాడు నూతన వస్త్రాలను జగన్నాధునికి సింహాద్రి నాధుని బహుమతిగా

అందించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నా ఉత్సవ విశేషాలను ఈఓ వారికీ వివరించారు. అనంతరం బండారు ప్రసాద్ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసారు.

#dns  #dnslive 

#dnsnews  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #jaganandha  #avataram  #nrusimha  #narasimha  #choultry  #ashadha  #simhachalam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam