DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యర్ధాలతో 12 అడుగుల క్రికెట్ బాట్ : విశాఖ లో రైల్వే సిబ్బంది క్రీడాభిమానం

వ్యర్ధాలతో 12 అడుగుల క్రికెట్ బాట్ : విశాఖ లో రైల్వే సిబ్బంది క్రీడాభిమానం 

విశాఖపట్నం, జులై  08 , 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రస్తుతం ప్రపంచకప్ క్రికెట్ పోరాటంలో

భారత్ జట్టు చూపిస్తున్న అప్రతిహతంగా ప్రతిభ పట్ల విశాఖలోని రైల్వే సిబ్బంది తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంగళవారం భారత్ జట్టు తోలి సెమి ఫైనల్ పోటీలో సైతం తన

విజయ విహారాన్ని చాటాలని ఆశిస్తూ విశాఖపట్నం రైల్వే డీజిల్ లోకో షెడ్ ఉద్యోగులు తమకున్న క్రికెట్ క్రీడాభిమానాన్ని 12 అడుగుల బ్యాట్  à°¤à°¯à°¾à°°à± చేశారు.   పూర్తిగా

రైల్వే విభాగాల్లోని వ్యర్ధ పదార్ధాలతో రూపొందించబడిన ఈ బాట్ ను చూసేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పనికి రాని వ్యర్థం గా ఉన్న బేరింగ్స్, ఇనుము

ప్లేట్స్, స్టీల్ రాడ్ లు, మేకులు వినియోగించి 12 అడుగుల క్రికెట్ బ్యాట్, భారీ స్టాంప్స్, బెయిల్స్, క్రికెట్ బాల్ అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసారు. రైల్వే

అధికారులు, సిబ్బంది తమ రైల్వే ఉద్యోగులు చూపిన క్రీడాభిమానానికి అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam