DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డియర్ కామ్రేడ్ మూవీ తో ఎయిర్ టెల్ మైత్రి . . . 

సినిమా పేరుతో ప్రత్యేక ఆఫర్లు 

హైద‌రాబాద్‌, జులై  08, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°­à°¾à°°‌à°¤‌దేశం యొక్క ప్ర‌ముఖ టెలీక‌మ్యూనికేష‌న్స్ సేవ‌à°² సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్

(ఎయిర్‌టెల్‌), టాలీవుడ్‌కు చెందిన‌ సినిమా à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్‌తో à°œ‌ట్టుక‌ట్టిన‌ట్లు నేడు ప్ర‌à°•‌టించింది. మైత్రి మూవీ మేక‌ర్స్ ఆధ్వ‌ర్యంలో యాక్ష‌న్ à°®‌రియు

డ్రామా మిలిత‌మైన à°¡à°¿à°¯‌ర్​ కామ్రెడ్ సినిమాను à°­‌à°°‌త్​ à°•‌మ్మ à°°‌à°šà°¿à°‚à°šà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ à°®‌రియు à°¯‌ష్ రంగినేని నిర్మిస్తున్నారు.

à°ˆ ఒప్పందం ద్వారా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°®‌రియు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తారాగ‌ణంను à°•‌లుసుకునే à°…à°µ‌కాశం సొంతం

చేసుకున్నారు. సినీహీరో విజ‌య్ దేవ‌à°°‌కొండ à°®‌రియు హీరోయిన్ à°°‌ష్మిక మంద‌న్న‌తో à°¸‌హా ఇందులోని నటీన‌టుల‌ను à°•‌లుసుకోవ‌చ్చు. దీంతో పాటుగా à°ˆ సినిమా ప్ర‌మోష‌న్

కోసం మైత్రి మూవీ మేక‌ర్స్‌తో ఎయిర్‌టెల్ à°¸‌న్నిహితంగా à°•‌లిసి à°ª‌నిచేస్తోంది.

ఎయిర్‌టెల్ à°®‌రియు à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్ à°®‌ధ్య కుదిరిన à°ˆ ఒప్పందం à°µ‌ల్ల

ప్రీపెయిడ్ à°®‌రియు పోస్ట్‌పెయిడ్ కేటగిరీల‌లో ప్ర‌త్యేక‌మైన `à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్‌` ప్యాక్‌లు లాంచ్ చేయ‌నున్నారు. రూ.169 ప్రీపెయిడ్‌తో రీచార్జ్ చేసుకున్న వారు లేదా

ఎయిర్‌టెల్ లైఫ్ స్టైల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రూ.499 లేదా à°…à°‚à°¤‌కుమించి వినియోగ‌దారులలోని à°²‌క్కీ à°•‌స్ట‌à°®‌ర్లు ఎయిర్‌టెల్ మీట్ & గ్రీట్‌లో భాగంగా, à°¡à°¿à°¯‌ర్

కామ్రెడ్ సినిమాలో నటీన‌టుల‌ను à°•‌లుసుకునే à°…à°µ‌కాశం దొరుకుతుంది. దీంతోపాటుగా వినియోగ‌దారులు ప్ర‌త్యేక‌మైన డాటా, టాక్‌టైం ప్ర‌యోజ‌నాలు à°®‌రియు à°®‌రెన్నో

ప్ర‌యోజ‌నాల‌ను ఎయిర్‌టెల్ ప్యాక్ à°®‌రియు ప్లాన్‌à°²‌పై పొంద‌à°µ‌చ్చు. ఎయిర్‌టెల్‌కు చెందిన అన్ని à°°‌కాలైన à°•‌మ్యూనికేష‌న్ల వేదిక ద్వారా `à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్‌` యొక్క

ప్ర‌చారం సాగించ‌à°¡à°‚,ఆస‌క్తిక‌à°°‌మైన పోటీలు నిర్వ‌హించ‌డంతో పాటుగా విజేత‌à°²‌కు ప్ర‌త్యేక‌మైన మీట్ ఆండ్ గ్రీట్ à°…à°µ‌కాశం, సినిమా టికెట్లు పొంద‌à°¡à°‚ à°¸‌హా

à°®‌రెన్నో ఆక‌ర్షణీయ‌మైన ప్ర‌యోజ‌నాలు à°•‌ల్పించ‌నుంది.

à°ˆ సంద‌ర్భంగా భార‌తీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°®‌రియు తెలంగాణ సీఈఓ అవ్‌నీత్ సింగ్

పూరి మాట్లాడుతూ,``à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్ సినిమాతో మేం ఒప్పందం కుదుర్చుకోవ‌à°¡à°‚ మాకెంతో సంతోషాన్ని à°•‌లిగిస్తోంది. ప్రాంతీయ భాష‌à°²‌ కంటెంట్​ స్ప‌ష్ట‌మైన à°¸‌మాచార

మార్పిడికి ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని à°®‌రియు రాబోయే à°ˆ à°¤‌à°°‌హా à°¸‌మాచార మార్పిడి à°®‌à°°à°¿à°‚à°¤ పెరుగుతుంద‌ని ఎయిర్‌టెల్ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన

మార్కెట్‌à°²‌లో సినిమా à°®‌రియు à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ రంగాల్లో మాకు ఉన్న స్ప‌ష్ట‌మైన à°…à°µ‌గాహ‌నతో à°ˆ విశ్లేష‌à°£ చేస్తున్నాం. తెలుగు సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో

స్వ‌ల్ప‌కాలంలో అన్ని వర్గాల ఆద‌à°°‌à°£ పొందిన సుప్ర‌సిద్ధ హీరో విజయ్ దేవ‌à°°‌కొండ à°ˆ ఒప్పందం ద్వారా ఎయిర్‌టెల్ యొక్క అన్ని ప్లాట్‌ఫాంల ద్వారా à°®‌à°°à°¿à°‚à°¤‌ చేరువ

చేయ‌à°¡à°‚ మాకెంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని à°•‌లిగిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°®‌రియు తెలంగాణ‌లోని మా వినియోగ‌దారులకు చెందిన సినిమా à°®‌రియు à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్

ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డంలో à°®‌రో కీల‌à°•‌మైన ముంద‌డుగు వేయ‌డంతో పాటుగా à°ˆ రంగంలో మా ప్ర‌à°¯‌త్నాలు à°®‌à°°à°¿à°‚à°¤ à°¸‌à°«‌లంగా సాగేందుకు à°ˆ ఒప్పందం à°¸‌à°¹‌à°•‌రిస్తుంద‌ని మేం

విశ్వ‌సిస్తున్నాం`` అని à°¹‌ర్షం వ్య‌క్తం చేశారు.

à°ˆ సంద‌ర్భంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ à°¤‌à°¨ అభిప్రాయాన్ని పేర్కొంటూ ``ఎయిర్‌టెల్‌తో à°œ‌ట్టుక‌డుతున్నందుకు

మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న మా సినిమా à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్ ఆస‌క్తిని à°®‌à°°à°¿à°‚à°¤ విస్తృతం చేసేందుకు à°ˆ అనుబంధం

ఉప‌యోగ‌à°ª‌డుతుంది. ప్రాంతీయ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ à°ª‌రిశ్ర‌మలోని కంటెంట్‌ను ఎయిర్‌టెల్ ప్రోత్స‌హించ‌à°¡à°‚ మాకెంతో à°¸‌తోషాన్ని à°•‌లిగిస్తోంది à°®‌రియు  à°ˆ ఒప్పందం

ద్వారా à°ˆ రంగంలోని వీక్ష‌కుల‌ను చేరుకునేందుకు à°®‌రో వేదిక తోడు అయింది.`` అని వెల్ల‌డించింది.

à°ˆ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌à°°‌కొండ à°¤‌à°¨ అభిప్రాయం

పంచుకుంటూ...``à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్ సినీ ప్ర‌యాణంలో ఎయిర్‌టెల్ చేరుతున్నందుకు నాకెంతో సంతోషంగా à°®‌రియు ఉత్కంఠ‌à°—à°¾ ఉంది. మీరంతా à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్ ప్యాక్‌ ఆఫ‌ర్లు

సొంతం చేసుకోవాల‌ని à°®‌రియు à°ˆ సినిమాను ఆస్వాదించాల‌ని నేను కోరుకుంటున్నాను. త్వ‌à°°‌లోనే à°®‌నమంతా à°•‌లుసుకుందాం`` అని పేర్కొన్నారు.

ఈ ఏడాదిలో అన్ని

à°µ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాగా నిలిచిన à°¡à°¿à°¯‌ర్ కామ్రెడ్‌కు చెందిన à°ˆ వ్యూహాత్మ‌à°• ఒప్పందం à°µ‌ల్ల ఎయిర్‌టెల్ సంస్థ రీటైల్, ఔట్‌డోర్ à°®‌రియు

ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల‌లో దూకుడుగా ముందుకు సాగే ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. à°®‌à°°à°¿à°‚à°¤ à°¸‌మాచారం మా యొక్క ఏదైనా à°Ÿ‌చ్ పాయింట్ ద్వారా పొంద‌à°µ‌చ్చు.

 

#dns  #dnslive  #dnsnews 

#dnsmedia  #dnsonline  #vizag  #visakhapatnam  #hyderabad  #movie  #dear  #comrade  #vijay  #devararakonda  #rashmika

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam