DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక సుభిక్షం కోసం అమ్మలగన్న అమ్మకు సారె సమర్పణ 

ఆషాఢమాసంలో ఆర్య వైశ్య సంఘాలచే భారీ శోభాయాత్ర 

శైవ క్షేత్రం పీఠాధిపతులు శివ స్వామి చీరలు బహుకరణ  

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

శ్రీనివాస్ 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, జులై  10 , 2019 (డిఎన్‌ఎస్‌) : ఆషాడ మాసం సందర్భంగా లోకం సుభిక్షంగా ఉండాలని అమ్మలగన్న

అమ్మకు చీర, సారె సమ్పరించడం ఆనందంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

జరిగిన భారీ శోభాయాత్ర కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం అమ్మవారికి చీర, సారే, పండ్లు సమర్పించడం, పండుగల ఊరేగింపు చేయడం చాలా

ఆనందంగా ఉందని  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 
బుధవారం విజయవాడ కొత్త గుళ్లు వాసవి కళ్యాణ మండపం లో  à°¶à±ˆà°µ క్షేత్రం పీఠాధిపతులు శివ

స్వామి పర్యవేక్షణలో అమ్మవారి à°•à°¿ 108 పల్లెల్లో  à°šà±€à°° సారే, పండ్లను తీసుకువెళ్లి అమ్మవారి à°•à°¿  à°¸à°®à°°à±à°ªà°¿à°‚చారు. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  à°®à°‚త్రి వెల్లంపల్లి

శ్రీనివాస్ పాల్గొన్నారు. పీఠాధిపతి శివస్వామి తో కలిసి  à°Šà°°à±‡à°—ింపు ప్రారంభించారు. à°ˆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ఇంటి ఆడపడుచు తీసుకెళ్లే మాదిరిగా మహిళలు

సంతోషంతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అమ్మవారికి  à°šà±€à°° సారే సమర్పించడం చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం

నాయకులు  à°•à±Šà°¨à°•à°³à±à°³ విద్యాధరరావు, శారదా, యతి రాజు, శివ శంకర్ రావు, గొల్లపూడి శివకుమార్, పాపారావు, సేవ్ వెంకటేశ్వరరావు, శ్రీదేవి అర్చన, రోజా రాణి సుజాత, మరియు వాసవి

మహిళా విభాగం, సేవాదళ్ విభాగం నాయకులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vijayawada  #bezawada  #amaravati  #andhra  #pradesh  #government  #minister  #endowments  #vizag  #visakhapatnam  #school  #books  #children  #students  #shiva  #swamy

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam