DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం లో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ : జిల్లా జడ్జి బబిత

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, జులై  10 , 2019 (డిఎన్‌ఎస్‌):   à°ˆ నెల 13 à°µ తారీఖున జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని

నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు శ్రీకాకుళం జిల్లా న్యాయసేవాధికార సంస్ధ అధ్యక్షులు  à°®à°œà±à°œà°¿ బబిత తెలిపారు. బుధవారం జిల్లా జడ్డి ఛాంబరులో

 à°ªà°¾à°¤à±à°°à°¿à°•à±‡à°¯à±à°²à°¤à±‹ సమావేశాన్ని నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు  à°µà°¾à°°à°¿ ఆదేశాలననుసరించి నేషనల్ లోక్ అదాలత్

కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో  à°°à°¾à°œà±€à°ªà°¡à°¦à°—్గ క్రిమినల్ కేసులు,  à°¸à±†à°•à±à°·à°¨à±-138 నెగోషియబుల్ ఇన్స్ట్రమెంట్స్ యాక్టు కేసులు ,

 à°®à±‹à°Ÿà°¾à°°à± యాక్సిడెంట్ కేసులు,  à°«à±à°¯à°¾à°®à°¿à°²à±€ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ఎలక్ట్రసిటీ మరియు వాటర్ బల్లు కేసులు,  à°ªà±à°°à°­à±à°¤à±à°µ భూసేకరణ కేసులు, బ్యాంకు కేసులు, సివిల్

కేసులు, రెవెన్యూ కేసులు,  à°‡à°¤à°° రెవెన్యూ కేసులు, సర్వీసు మేటర్స్ (పే అండ్ అలవెన్స్ మరియు రిటైర్ మెంట్ బెనిఫిట్ కు సంబంధించినవి), పాత  à°ªà±†à°‚డింగ్  à°•à±‡à°¸à±à°²à± మరియు

 à°ªà±à°°à°¿ – లిటిగేషన్  à°•à±‡à°¸à±à°²à°¨à±, సివిల్, ఇతర తగాదాలను  à°°à°¾à°œà±€ మార్గం ద్వారా  à°ªà°°à°¿à°·à±à°•à°°à°¿à°‚చుకునేందుకు శ్రీకాకుళం  à°¨à±à°¯à°¾à°¯ సేవా సదన్, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ

కార్యాలయం, జిల్లా కోర్టుల సముదాయము  à°†à°µà°°à°£à°²à±‹ మరియు జిల్లాలో ఉన్న  à°‡à°¤à°° కోర్టుల సముదాయములలో  à°•à±‚à°¡à°¾ రాజీ చేయబడతాయని తెలిపారు.  à°†à°°à±‹à°œà± ఉదయం 10.30 à°—à°‚.లకు లోక్ అదాలత్

కార్యక్రమం ప్రారంభమౌతుందని తెలిపారు. మొత్తం 1100 కేసులు గుర్తించబడ్డాయని, 1055 కేసులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కావున కక్షిదారులు ఈ సదవకాశాన్ని

వినియోగించుకోవలసినదిగా కోరారు.  à°œà°¿à°²à±à°²à°¾ న్యా.యసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.శ్యామలాదేవితో కలసి జాతీయ లోక్ అదాలత్ గోడ పత్రికను విడుదల చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam