DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మన్యం వీడి మానవ సమాజం లోకి రండి : జిల్లా ఎస్పీ బాపూజీ .. .  . .

మారిన మావోలకు జీవనోపాధి కల్పిస్తాం: 

నాటి పరిస్థితులు నేడు లేవు, రండి కలిసి పనిచేదాం.

విశాఖ జిల్లా పోలీసుల పిలుపు

(రిపోర్ట్ : Sairam  CVS ,  à°¸à±à°Ÿà°¾à°«à±

రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  10 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°®à°¾à°¨à°µ సమాజానికి, కుటుంబ సభ్యులకు దూరంగా మన్యం లో జీవనం సాగిస్తున్న మావో దళ సభ్యులను మానవ సమాజం

లోకి రావాల్సిందిగా విశాఖ జిల్లా పోలీసు అధికారులు ఆహ్వానిస్తున్నారు. తప్పు చేయడం సహజమని, దాన్ని సరిద్దిద్దుకోక పోవడమే అతి పెద్ద తప్పు అని విశాఖ జిల్లా ఎస్ పి

అట్టాడ బాపూజీ తెలియచేస్తున్నారు. నాటి సమాజ పరిస్థితుల బట్టి సమాజాన్ని వీడి మన్యం బాట పట్టరాని, అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు గిరిజనుల

సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వీరందరి శ్రేయస్సు కోసమే మీరు మాన్యానికి చేరారని, అందరితో కలిసి పనిచేస్తే ప్రభుత్వ పధకాలు మరింత అధికంగా ప్రజలకు

చేరతాయని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న కృషి ను ప్రత్యక్షంగా చూసిన ఉద్యమ కారులు మావో సిద్ధాంతాలను విభేదించి ప్రజా జీవనం లో కలుస్తున్నారన్నారు. 

మారిన

మావోలకు జీవలోపాధి కల్పిస్తాం:

లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు మరింతమంది సభ్యులు తమ పంధా మార్చుకుని జన జీవన స్రవంతిలోకి వచ్చేందుకు

సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోందని బాపూజీ తెలియచేస్తున్నారు.  à°‡à°²à°¾ మారిన  à°µà°¾à°°à°¿à°•à°¿ తగిన జీవనోపాధి కల్పిస్తామని, ఎటువంటి అపోహలు వద్దన్నారు. ప్రభుత్వం తరపున అన్ని

సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, పూర్వం తరహాలోనే కుటుంబ సభ్యులతో కలిసి స్వేచ్చాయుత జీవనం సాగించవచ్చన్నారు.  

జన జీవన స్రవంతి లో కలవాలి అనుకునే

ఉద్యమకారులు తాము నేరుగా గానీ, తమకు నమ్మకమైన వ్యక్తులచే గానీ, జిల్లా పోలీసు అధికారులను సంప్రదించి తమ అనుమాన నివృత్తి చేసుకోవచ్చన్నారు. సంప్రదించవలసిన

అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లను ఆయన ప్రకటించారు. 

1 .)  à°œà°¿à°²à±à°²à°¾ ఎస్ పి  à°…ట్టాడ బాపూజీ, ఐపీఎస్  ( 9440796000 ) 

2 .)  O S D  à°¬à°¿. కృష్ణారావు , ఐపీఎస్  ( 9440796002 ) 

3 .)   A S P చింతపల్లి  à°Žà°¸à±.

సతీష్ కుమార్, ఐపీఎస్  ( 9440796111 ) 

4 .)  D S P  à°ªà°¾à°¡à±‡à°°à±, బి. బి. రాజ్ కుమార్,  ( 9440904232 ) 

5 .)  A S P నర్సీపట్నం, కె. ఆరిఫ్ ఆఫీజ్,  à°à°ªà±€à°Žà°¸à±  ( 9440796070 ) 

6 .)  à°‡à°¨à±†à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à±  à°Žà°¸à±.  à°¬à°¿. ఎక్స్ ,

విశాఖపట్నం  ( 9440796093 ) 

 

#dns  #dnslive  #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #vijayanagaram  #chintapalli   #narsipatnam  #paderu  #araku  #rural  #SP  #police  #bapuji  #IPS  #maois  #rehabilation  #government  #andhra  #pradesh  #surrender

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam