DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లలో ఆత్మ విశ్వాసం పెంచేందుకే రాజన్న బడి బాట : మంత్రి వెల్లంపల్లి

విద్యతోనే విద్యార్థుల్లో మనో విజ్ఞానం పెరుగుతుంది 

ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సైకిళ్ళ పంపిణీ
 
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

శ్రీనివాస్

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి, జులై  11, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¬à°¾à°²à°¿à°•à°²à°¨à± విద్యలో ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసం

పెంపొందించేందుకు రాజన్న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అని మంత్రివెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం

విజయవాడ వన్ టౌన్ లోని కౌతు సుబ్బారావు  à°¨à°—రపాలక స్కూల్ చదువుతున్న బాలికలకు సైకిల్ పంపిణి కార్యక్రమం జరిగింది. à°ˆ  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à°¿à°•à°¿ ముఖ్య అతిథిగా మంత్రి

వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్కూల్లో 8 à°µ తరగతి, 9à°µ తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్ళు,  à°Žà°²à°¿à°®à±†à°‚à°Ÿà°°à±€ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు...

అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. 
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రవాణా సదుపాయం లేక విద్యార్థులు స్కూలుకు రావడం

మానేస్తున్నారని, అటువంటి వారి ఇబ్బందులను గమనించిన వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం  à°°à°¾à°œà°¨à±à°¨ బడిబాట కార్యక్రమం ద్వారా సైకిల్ పంపిణీ చేస్తుందని వాటిని సద్వినియోగం

చేసుకొని విద్యలో ఉన్నత ని అభివృద్ధి సాధించాలన్నారు.
అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను విద్యాశాఖ అధికారులు, స్కూల్ సిబ్బంది, తల్లితండ్రులు ఘనంగా

సన్మానించారు. కార్యక్రమంలో  à°¦à°¾à°¤à°²à± కె. వెంకటలక్ష్మి అబ్బాయి  à°µà±†à°‚à°•à°Ÿ సుబ్బారావు, à°¡à°¿ వై à°“ కే.రవి కుమార్, నాగ లింగేశ్వర రావు, హెచ్ .యం ఆర్ మున్నా మయి, బాలికల

తల్లిదండ్రులు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #vijayawada  #bezawada  #amaravati  #andhra  #pradesh  #government  #minister  #endowments  #vizag  #visakhapatnam  #school  #books  #children  #students  #shiva  #swamy  #schools  #girls  #cycles

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam