DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువ పాత్రికేయుని అకాల మరణం తీరని లోటు : 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి, జులై  11, 2019 (డిఎన్‌ఎస్‌) : యువ జర్నలిస్ట్  à°•à±à°°à°¸à°¾à°² సురేష్ అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్

యూనియన్ తీవ్ర సంతాపం ప్రకటించింది.యూనియన్ అధ్యక్షులు జాలే వాసుదేవ నాయుడు, ప్రధాన కార్యదర్శి తూము పార్థసారధి వరప్రసాద్ అదనపు ప్రధాన కార్యదర్శి మరియు పిటిఐ

సీనియర్ కరస్పాండెంట్ పెంటపాటి రాజాలు  à°¸à±à°°à±‡à°·à± ఆకస్మిక మృతిపట్ల తమ సంతాపం ప్రకటించారు.

అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సీనియర్

ఉపాధ్యక్షులు,ఏపీజే యూ వ్యవసస్థాపకులు  à°šà°²à°¾à°¦à°¿ పూర్ణచంద్ర రావు కూడా యువ జర్నలిస్ట్ మరణంపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. .విశాఖపట్నం లో ఈనాడు దినపత్రిక లో పనిచేసి

పత్రికా à°°à°‚à°—à°‚ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సురేష్  à°°à°¾à°·à±à°Ÿà±à°°. వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబుకు సోదరుడు.  à°¸à±à°°à±‡à°·à± కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాల

ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.  à°µà±à°¯à°µà°¸à°¾à°¯ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ కురసాల సురేష్ గుండెపోటుతో నిన్న రాత్రి విజయవాడలోని ఆంధ్ర

హాస్పిటల్లో కన్నుమూశారు 

ముఖ్యమంత్రి, మంత్రుల సంతాపం :

సురేశ్‌బాబు మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల

కన్నబాబుకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±.

యువకుడు మంచి పాత్రికేయుడిగా పేరుపొందిన సురేష్ మరణం తీరని

లోటని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, పినిపే విశ్వ విశ్వరూప్ ,శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ,దొరబాబు దాడిశెట్టి రాజా,

à°šà°‚à°Ÿà°¿ బాబు ,జక్కంపూడి రాజా , చిర్ల జగ్గిరెడ్డి , పార్లమెంట్ సభ్యులు మార్గాన భరత్ , వంగ గీత తదితరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam