DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముచ్చటగా మూడో సారి టిటిడి ఓ ఎస్ డి గా  ధర్మ రెడ్డి 

తిరుమ‌à°²‌ ప్రత్యేకాధికారిగా బాధ్య‌à°¤‌à°² స్వీక‌à°°‌à°£‌

(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

తిరుమల, జూలై 12, 2019  (డిఎన్‌ఎస్‌) : హైందవ

సంప్రదాయం పై గౌరవం ఉన్నవారే కాదు, ఉద్యోగాన్ని ఒక ప్రెస్టేజ్ గా తీసుకునేవాళ్ళు సైతం తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ కోసం పూర్తిస్థాయి పలుకుబడి ని

వాడుతుంటారు అన్నది మాత్రం వాస్తవం.  
ముచ్చటగా మూడవ సారి తిరుమ‌à°² తిరుప‌తి దేవ‌స్థాన‌ములు తిరుమ‌à°² ప్రత్యేకాధికారిగా  à°.వి.à°§‌ర్మారెడ్డి శుక్ర‌వారం ఉద‌యం

తిరుమ‌à°²‌ శ్రీ‌వారి ఆల‌యంలో బాధ్య‌à°¤‌లు స్వీక‌రించారు. తిరుమ‌à°² ఇన్‌చార్జ్ జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్‌ à°°à°‚à°—‌నాయ‌కుల మండ‌పంలో తిరుమ‌à°² ప్రత్యేకాధికారి

 à°.వి.à°§‌ర్మారెడ్డికి బాధ్య‌à°¤‌లు అప్ప‌గించారు.

అనంత‌à°°à°‚ ప్రత్యేకాధికారి  à°.వి.à°§‌ర్మారెడ్డి శ్రీ‌వారిని à°¦‌ర్శించుకున్నారు. à°¦‌ర్శ‌నానంత‌à°°à°‚ à°°à°‚à°—‌నాయ‌కుల

మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌à°š‌నం చేశారు. à°ˆ సంద‌ర్భంగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్‌ స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, శ్రీ‌వారి

చిత్రపటాన్నిఅంద‌జేశారు.

ఆల‌యం వెలుప‌à°² తిరుమ‌à°² ప్రత్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ 3à°µ సారి శ్రీ‌వారి సేవ చేసే à°…à°µ‌కాశం à°•‌à°²‌à°—‌à°¡à°‚ పుర్వ‌à°œ‌న్మ

పుణ్య‌à°«‌à°²‌à°®‌న్నారు. శ్రీ‌వారి ఆశీస్సులు ఉండ‌à°¡à°‚ à°µ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. à°­‌క్తులు వేచి ఉండే à°¸‌à°®‌యాన్ని à°¤‌గ్గించి సంతృప్తి à°•‌à°°à°‚à°—à°¾

శ్రీ‌వారి à°¦‌ర్శ‌నం, సౌక‌ర్యాలు à°•‌ల్పించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

à°ˆ కార్య‌క్ర‌మంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో   గోపినాధ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు

 à°¹‌రీంద్ర‌నాథ్‌,  à°®‌ల్లీశ్వ‌à°°à°¿,  à°¬à°¾à°²à°¾à°œà±€, ఎస్ఇ-2 రామ‌చంద్ర‌రెడ్డి, విఎస్‌వో  à°®‌నోహ‌ర్, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam