DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఆరోగ్య శ్రీ అమలుకై జగన్ ఓకే   

అందరికీ ఆరోగ్య రక్షగా ప్రజల ముంగిట ఆరోగ్య శ్రీ 

భారీ అంచనాలతో బడ్జెట్ లో ప్రతిపాదనలు. కేటాయింపులు 

(రిపోర్ట్ : Sairam CVS, à°¬à±à°¯à±‚రో,. అమరావతి).

అమరావతి, జూలై 12, 2019  (డిఎన్‌ఎస్‌) : గ్రామాల్లో కుయ్  à°•à±à°¯à± అంటూ వినిపించే ఆరోగ్య కూతలు ఇకపై మరింత విస్తృతం కానున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్

రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ పధకం కేవలం తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రిని మించిన

కుమారుడు à°—à°¾ మారనున్నాడు. à°ˆ ఆరోగ్య శ్రీ పధకాన్ని కేవలం తెల్ల రేషన్ కార్డు వారికి మాత్రమే కాకుండా 
5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం లోపు ఉన్నవారికి కూడా

అందుబాటులో ఉండే విధంగా à°°à°‚à°—à°‚ సిద్దం చేస్తున్నారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో à°ˆ అంశాన్ని ప్రకటించారు.

 

à°ˆ బడ్జెట్‌లో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 1740 కోట్లుకేటాయించారు.  à°†à°¸à±à°ªà°¤à±à°°à±à°²à±à°²à±‹ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1500 కోట్లు ప్ర‌తిపాదించారు. ప్ర‌భు త్వ

ఆస్ప‌త్రుల అభివృద్ది à°•‌మిటీ చైర్మ‌న్లుగా స్థానిక ఎమ్మెల్యేల‌ను నియ‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 

à°¨‌à°µ à°°‌త్నాల్లో ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ విధంగా ప్ర‌తీ

ఒక్క‌à°°à°¿à°•à±€ ఆరోగ్య శ్రీ అందుబాటులోకి తెచ్చారు. ప్ర‌తీ మండ‌లంలోనూ 108 అంబులెన్స్‌లు అందుబాటులోకి రాను న్నాయి. వెయ్యి రూపాయాలు దాటితే ఏ ఆస్ప‌త్రిలో అయినా

చికిత్స‌కు ఆరోగ్య శ్రీ à°•à°¿à°‚à°¦ వెసులుబాటు à°•‌ల్పించారు. దీని కోసం యూనిక్ హెల్గ్ కార్డులు మంజూరు చేయ‌నున్నారు.

చికిత్స ఎక్క‌à°¡

తీసుకున్నా..ఎంతైనా..

ఇంతవరకూ 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ఈ ఆరోగ్య శ్రీ పధకం ఇక పై రాష్ట్రం దాటి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక,

మహారాష్ట్ర తదితర ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇంతవరకు ఆరోగ్య శ్రీ à°ª‌à°§‌à°•à°‚ à°•à°¿à°‚à°¦ ఉన్న వ్యాధులతో పాటుగా.. à°®‌రో 151 ఆరోగ్య

à°¸‌à°®‌స్య‌à°²‌ను కొత్త‌à°—à°¾ చేర్చారు. à°ˆ విధానం గురించి à°¬‌డ్జెట్ ప్ర‌సంగంలో స్ప‌ష్టంగా ప్ర‌à°•‌టించారు.  

ప్ర‌తీ మండ‌లంలో 108 వాహ‌నాలు అందుబాటులోకి

రానున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam