DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీసు విభాగం ఏర్పాట్లు 

విశాఖపట్నం , మే 16, 2018 (DNS Online) : à°ªà±à°°à°œà°²à°•à± అత్యవసర సమయాల్లో పోలీసు సేవలను సత్వర సేవలు  à°…ందించాలనే సంకల్పం  à°¤à±‹  à°µà°¿à°¶à°¾à°–పట్నం పోలీసు కమిషనరేట్ పరిధిలో అభయం, డిజి దయాల్ 100 , ఐ

క్లిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి ని వినియోగించుకోడానికి రెండు టోల్ ఫ్రీ నుంబర్లు అందుబాటులోకి తీసుకువచ్చా రు. డిజి డయల్ 100  à°•à± 100 నెంబరు ను, అభయం

కార్యక్రమానికి 040 - 71011800 నెంబర్లను కేటాయించారు. ఐ క్లిక్ ( ఇంస్టంట్ కంప్లైంట్ లాగిన్ ఇంటర్నెట్ కియోస్కీ) కి మూడు మిషన్లను ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసినట్టు నగర

పోలీసు కమిషనర్ ప్రకటించారు. వీటిని సి ఎం ఆర్ సెంట్రల్ , మద్దిలపాలెం, సి ఎం ఆర్ షాపింగ్ , జగదాంబ జంక్షన్, వై ఎం సి ఏ బీచ్ రోడ్ ల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. అదే

విషయం ఏ టి ఎం కేంద్రాల తరహాలో వీటిని ఏర్పాటు చేయడం జరుగనుంది. ఇప్పడికే వాట్స్ అప్ నెంబర్ ( 9493336633 ) , ఫేస్బుక్ ను సైతం 2017 లో ప్రారంభించారు. ప్రజలు తమకు సమస్యలు

ఎదురైనప్పుడు సహాయం కోసం పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులు తెలియచేస్తున్నారు.   ( Pix : Courtesy)

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam