DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల వైభోగం అంతా అర్చక ప్రాభవం లోనే ఉంది : మంత్రి వెల్లంపల్లి

అర్చక (ఆగమ) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి  

దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

.

అమరావతి, జులై  13, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°†à°²à°¯à°¾à°² వైభోగం అంతా అర్చక ప్రభావం లోనే ఉందని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± అన్నారు. అర్చకులకు తగినంత

ప్రోత్సాహాన్ని ఇస్తే ఆలయాలు మరింత వృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా  13, 14 తేదీలు  à°¶‌నివారం, ఆదివారం లలో జరగనున్న అర్చక ఆగమ పరీక్షలు అవకాశాన్ని

అర్ఛ‌కులు సద్వినియోగం చేసుకోవాలని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± పేర్కొన్నారు.

శనివారం ఉదయం విజయవాడ బందర్ రోడ్ లోని స్టేట్  à°—ెస్ట్ హౌస్

నందు అర్చక ఆగమ పరీక్షల ప్రశ్నాపత్రాల సేట్‌ను  à°¦à±‡à°µ‌దాయ శాఖ మంత్రి శ్రీనివాస్,  à°µà°¿à°¡à±à°¦à°² చేశారు.  à°ˆ సందర్భంగా మంత్రి వెల‌పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర

వ్యాప్తంగా 13 జిల్లాల్లో 7687 మంది అభ్య‌ర్థులు à°ª‌రీక్ష‌లు à°¹‌à°œ‌రుగుచున్నార‌ని ఇందులో 40 సంవ‌త్స‌రాల  à°ªà±ˆà°¬à°¡à°¿à°¨ వారు 1355 మంది ఉన్నారన్నారు.  

అర్చకులు పరీక్షలు

రాయడానికి పరీక్ష కేంద్రాల అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వెలంపల్లి అర్చకులను సూచించారు. à°ˆ

కార్యక్రమం  à°²à±‹  à°µà°¿à°œà°¯à°µà°¾à°¡ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam