DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విఎంఆర్డీఏ చైర్మన్ గా ద్రోణంరాజు, ఎస్వీబిసి చైర్మన్ గా పృథ్వి  

నామినేటెడ్ చైర్మన్ à°² భర్తీ కసరత్తు లో వైఎస్ జగన్ 

పార్టీ అధినేతపై పెరుగుతున్న ఒత్తిడి 

ద్రోణంరాజు కు అభినందనల  à°µà±†à°²à±à°²à±à°µ 

(రిపోర్ట్ :

సాయిరాం , బ్యూరో,. అమరావతి). .. 

అమరావతి, జూలై 12, 2019  (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో భర్తీ కాకుండా ఉన్న వివిధ సంస్థల చైర్మన్ à°² పోస్ట్ లను భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి వై ఎస్

జగన్ మోహన్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే  à°µà°¿à°¶à°¾à°–పట్నం మెట్రో రేగులటరీ డెవలెప్మెంట్ అధారిటీ (విఎంఆర్ డీఏ ) మొట్ట మొదటి చైర్మన్ à°—à°¾ విశాఖ

తూర్పు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితులయ్యారు. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ గా సినీ నటుడు పృథ్వి ( 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫెమ్) ను, ఆంధ్ర

ప్రదేశ్ పరిశ్రమల మౌలిక వనరుల సంస్థ (ఏపిఐఐసి ) చైర్మన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా సెల్వమణి లను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు

శనివారం వెలువడ్డాయి. ఇదే క్రమంలో మిగిలిన పోస్ట్ à°² భర్తీ కై ముఖ్యమంత్రి పై తీవ్రమైన ఒత్తిడి కలుగుతున్నట్టు తెలుస్తోంది. 

ద్రోణంరాజు కు అభినందన వెల్లువ. .

.:

విఎంఆర్ డీఏ చైర్మన్ గా నియమితులైన ద్రోణంరాజు శ్రీనివాస్ కు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువవుతున్నాయి.

à°ˆ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿, ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి à°•à°¿ తదితరులకు అయన ధన్యవాదములు తెలియచేసారు.   

ద్రోణంరాజు

కు అభినందనలు తెలిపిన వారిలో విశాఖపట్నం వైయస్ ఆర్ పార్టీ నగర వైసీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, సీనియర్ నేతలు రవి రెడ్డి, పక్కి దివాకర్, శివ ప్రసాద్,

 à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± ఉన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam