DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు : దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి

దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . 

అమరావతి, జులై  14, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±à°°à°•à±ƒà°¤à°¿à°¨à°¿ ఆరాధించే

పండుగ బోనాల పండుగ ని,  à°¤à±†à°²à°‚గాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా à°ˆ బోనాల పండుగ నిర్వ‌హించ‌à°¡à°‚ à°œ‌రుగుతుంద‌ని దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±

పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు  à°•à°®à°¿à°Ÿà±€ సభ్యులు అమ్మవారి బోనాల సమర్పించే కార్యక్రమం విజయవాడ బ్రాహ్మణ వీధి

రావిచెట్టు  à°µ‌ద్ద‌ జరిగింది.  కార్యక్రమానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ తరఫున దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ పాల్గొని బోనాల బంగారు జాతరను ప్రారంభించారు. à°ˆ

సందర్భంగా మంత్రి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± మాట్లాడుతూ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో à°—à°¤ పది సంవత్సరాలుగా అమ్మవారికి పట్టువస్త్రాలు మరి బంగారు బోనాల

సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. à°ˆ  à°¸à°‚వత్సరం కూడా ఉమ్మడి దేవాలయాల కమిటీ à°¸‌భ్య‌లు అమ్మవారికి బొనాలు à°¸‌à°®‌ ర్పించే కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా

సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో à°¸‌కాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండి à°…à°‚à°¦‌రు  à°¸à±à°–à°‚à°—à°¾ ఉండాలనే ఉద్దేశంతో  à°…మ్మువారికి బోనాలు సమర్పించడం

జరుగుతుందన్నారు కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్, à°…à°‚à°œ‌య్య యాదవ్, చంద్రమోహన్ గౌడ్,  à°ªà±à°°à°µà±€à°£à± కుమార్ గౌడ్, ఆనంద గౌడ్, తదితరులు పాల్గొన్నారు-PRO.-

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam