DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఉండాలి : మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్

దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్  

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్

అమరావతి) . . . .

అమరావతి, జులై  14, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°…మ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్

ఆకాంక్షించారు. à°ªà±à°°à°¤à°¿ ఏటా ఆషాఢమాసం లో ఇంద్రకీలాద్రి పై మూడు రోజులపాటు  à°¶à°¾à°•à°¾à°‚బరీ ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఆదివారం  à°‡à°‚ద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు

ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని శాకాంబరీ దేవి రూపంలో అలంకరించారు. ఆలయాన్ని వివిధ రకాల పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. 

ఉత్సవాల్లో భాగంగా

ఆదివారం ఉద‌యం  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ à°¸‌భ్య‌à°²‌తో à°•‌లిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం

పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

à°ˆ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపి సీఎం à°œ‌à°—‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌à°•‌త్వంలో  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో  à°…న్ని à°µ‌ర్గాల ప్ర‌à°œ‌లు సంతోషంగా

ఉండాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించిన్న‌ట్లు తెలిపారు...  à°Žà°‚à°¡‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న ప్ర‌à°œ‌à°²‌కు నేడు రాష్ట్ర వ్యాప్తంగా à°µ‌ర్షాలు à°ª‌à°¡‌à°Ÿà°‚ మంచి శుభ à°ª‌రిణామం అన్నారు. .

 à°¶à°¾à°•à°¾à°‚బరీ ఉత్సవాలు à°µ‌చ్చే  à°­à°•à±à°¤à±à°²à°•à± ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని  à°†à°²à°¯  à°…ధికారుల‌కు సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam