DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ విద్యా వైద్యం, ఇదే రాజన్న రాజ్యం ల‌క్ష్యం : దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి

అందరికీ విద్యా వైద్యం, ఇదే రాజన్న రాజ్యం à°²‌క్ష్యం : దేవదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . .

అమరావతి, జులై  14, 2019 (డిఎన్‌ఎస్‌) :   అందరికీ విద్య వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పని చేస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

శ్రీనివాస్ పేర్కొన్నారు. చిట్టినగర్ నగరాల స్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపంలో ఆదివారం  à°¶à±à°°à±€ కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పేద మరియు ప్రతిభ

à°—à°² విద్యార్థినీ, విద్యార్థులకు పుస్తకాలు à°®‌రియు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వెలంప‌ల్లి

శ్రీనివాస్  à°œà±à°¯à±‹à°¤à°¿ ప్ర‌జ్వ‌à°²‌à°¨  à°šà±‡à°¸à°¿, దాదాపు 200 మంది పేద మరియు ప్రతిభ à°—à°² విద్యార్థినీ, విద్యార్థులకు పుస్తకాలు à°®‌రియు ఉపకార వేతనాల పంపిణీ చేశారు.  à°ˆ సందర్భంగా

ఆయన మాట్లాడుతూ à°—à°¤ 16 సంవత్సరాలుగా శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో పేద మరియు ప్రతిభ à°—à°² విద్యార్థులకు  à°µà±†à°¯à±à°¯à°¿ రూపాయల నగదును ఉపకార వేతనంగా అందించ‌డంతో పాటు  à°ˆ

ప్రాంత వాసులకు ఉచితంగా హోమియో వైద్యం అందించడం చాలా అభినందనీయమన్నారు.  à°ˆ అవకాశాన్ని  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à± ఉపయోగించుకోవాలన్నారు. ప్రభుత్వం అందరికీ విద్య వైద్యం

అందించాలనే లక్ష్యంతో పని చేస్తుందన్నారు. ప్రభుత్వ సహాయం తో పాటు స్వచ్ఛంద సంస్థ అందించే సాయం సద్వినియోగం చేసుకొవాల‌న్నారు.
 
కార్యక్రమంలో  à°ªà±Šà°Ÿà±à°Ÿà°¿ శ్రీ

రాములు ఇంజినీరింగ్ కాలేజ్ అధ్య‌క్షులు  à°šà°²à°µà°¾à°¦à°¿ మల్లికార్జున రావు,  à°…ర్భ‌న్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొన‌కళ్ళ విద్యాధరరావు, మామిడిపాక రామ్మోహన్రావు,

 à°œà°¿à°¡à°¿à°µà°¿  à°ªà±à°°à°¸à°¾à°¦à±,  à°…న్న సాంబశివరావు,  à°°à°¾à°®à°šà°‚ద్ర రావు, గ్రంధి  à°¨à°¾à°—ేంద్రరావు,  à°¸à°‚à°•à°¾ అకేశ్వ‌à°°‌రావు, ఆలపాటి శ్రీనివాస్, బచ్చు కోటేశ్వరరావు, ఎన్ సుబ్బ‌రావు,

నందిపాటి సుబ్బ‌రావు, కె.సుబ్బ‌రావు, గోళ్ల à°°‌à°˜‌వేంధ్ర‌రావు à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam