DNS Media | Latest News, Breaking News And Update In Telugu

32 కిమీ ల సింహగిరి ప్రదక్షిణ కి మార్గ నిర్దేశం.

32 కిమీ ల సింహగిరి ప్రదక్షిణ కి మార్గ నిర్దేశం.

భద్రతా ఏర్పాట్లలో పోలీసు శాఖా నిమగ్నం    

సింహాచలం వైపు వాహనాలు నిషేధం : . . .

పార్కింగ్  à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à±,

రూటు మ్యాప్ ప్రకటన  

(రిపోర్ట్ : కళ్యాణి సివిఎస్ , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  14 , 2019 (డిఎన్‌ఎస్‌):  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్రా వాసుల ఇలవేల్పు à°—à°¾

వేలాదిమంది తో కొలవబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి కొలువైన క్షేత్రం సింహగిరి.  à°¸à±à°®à°¾à°°à± 32 కిలోమీటర్ల విస్తీర్ణం కల్గిన à°ˆ పవిత్ర గిరిని ఆషాఢ శుద్ధ

చతుర్దశి నాడు (ఈ నెల 15 న) వేలాది మంది భక్తులు కాలినడక న ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేయనున్నారు. తదుపరి రోజైన ఆషాఢ శుద్ధపౌర్ణమి రోజున ( ఈ నెల 16 న) సింహాద్రి నాధుని దర్శనం

చేసుకోనున్నారు. 

à°—à°¿à°°à°¿ ప్రదక్షిణకు ట్రాఫిక్ నిబంధనలు : 

సింహాచలం శ్రీ లక్ష్మినృసింహ స్వామి వారి à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ  à°¸à°‚దర్బముగా à°ˆ నెల 15 à°¨  (సోమవారం) ఉదయం  6.00

à°—à°‚à°Ÿà°² నుండి 16 à°¨ (మంగళవారం) మధ్యాహ్నం 1.00  à°—à°‚à°Ÿ వరకు à°—à°¿à°°à°¿ ప్రదక్షిణకు మరియు స్వామి వారి దర్శనమునకు వచ్చు భక్తుల వాహనముల యొక్క పార్కింగ్ స్థలములు మరియు రాకపోకలు

మళ్ళింపు లపై విశాఖ నగర పోలీస్ శాఖ తీసుకున్న ట్రాఫిక్ ఏర్పాట్లను వివరించింది.  

సింహాచలం వైపు వాహనాలు నిషేధం : . . .

గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్

వైపు నుండి, అడవివరం జంక్షన్ వైపు నుండి               సింహాచలం వైపు నకు  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ వాహనముల రాకపోకలు  à°…నుమతింపబడవు. 
కేవలం కాలినడకన వెళ్ళుటకు మాత్రమే

అనుమతించబడును. 

పార్కింగ్  à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à± ఇవే : 

వాహనదారులు అడవివరం జంక్షన్ వద్ద నున్న పార్కింగ్ స్థలము లోను,  à°ªà°¾à°¤ గోశాల జంక్షన్ వైపు నుండి వేపగుంట వైపు

నున్న బి ఆర్ à°Ÿà°¿ ఎస్  à°°à±‹à°¡à±à°¡à±à°²à±‹ నిర్దేశించిన పార్కింగ్ స్థలము లో పార్కింగ్ చేసుకొని కాలినడకన మాత్రమే తోలిపావంచ వద్ద కు వెళ్ళవలెను. 

వాహనాల మార్గం మార్పు

à°ˆ నెల 15 à°¨ ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుండి తేది 16 à°¨  à°‰à°¦à°¯à°‚ 8  à°—à°‚à°Ÿà°² వరకు  à°¨à±‡à°·à°¨à°²à±              à°¹à±ˆà°µà±‡ పై వెళ్ళు వాహనములను,  NAD జంక్షన్ నుండి ఆనందపురం జంక్షన్ అదేవిధముగా ఆనందపురం

జంక్షన్ నుండి NAD జంక్షన్ ల మధ్య అనగా హనుమంతవాక, మద్దిలపాలెం జంక్షన్ ల మీదుగా ఎటువంటి సరకు రవాణా వాహనములు అనమతించ బడవు.

కలకత్తా, శ్రీకాకుళం, విజయనగరం వైపు

నుండి అనకాపల్లి, విజయవాడ, చెన్నై వైపు పోవు అన్ని భారీ వాహనములను ఆనందపురం వద్ద పెందుర్తి సబ్బవరం మీదుగా అనకాపల్లి  à°µà±ˆà°ªà± మళ్ళించ బడును.           

అదేవిధముగా

ఎలమంచిలి, పరవాడ, అనకాపల్లి వైపు నుండి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు అన్ని వాహనములను లంకెలపాలెం వద్ద సబ్బవరం, పెందుర్తి మీదుగా ఆనందపురం వైపు మళ్ళించ

బడును.

సోమవారం ఉదయం  8 à°—à°‚à°Ÿà°² నుండి మంగళవారం ఉదయం 8 à°—à°‚à°Ÿà°² వరకు షీలా            à°¨à°—ర్ జంక్షన్ మీదుగా NAD వచ్చు పోర్ట్ వాహనములను మరియు 100 ఫీట్ రోడ్డు జంక్షన్ మీదుగా వచ్చు

గంగవరం పోర్ట్/ స్టీల్ ప్లాంట్ వాహనము లను  NAD, మద్దిలపాలెం జంక్షన్ వైపు నకు అనుమతించ బడవు. సదరు వాహనములను లంకెలపాలెం, సబ్బవరం మీదుగా వెళ్ళవలెను.

సోమవారం

సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² నుండి  à°¤à±‡à°¦à°¿ మంగళవారం ఉదయం 5 à°—à°‚à°Ÿà°² వరకు NAD –తాటిచెట్లపాలెం జంక్షన్ à°² మధ్య నేషనల్ హై వే పై వాహనముల రాకపోకలు నిషేదించడమైనది. NAD జంక్షన్ - కంచరపాలెం

మెట్టు BRTS రోడ్డు మీదుగా తాటిచెట్లపాలెం జంక్షన్ కు చేరుకొనవలెను. కాలినడకన వెళ్ళుటకు మాత్రమే అనుమతించబడును.

సోమవారం ఉదయం 8 గంటల నుండి తేది మంగళవారం

మధ్యాహ్నం 1.00  à°µà°°à°•à± N.A.D.              à°•à±Šà°¤à±à°¤ రోడ్డు నుండి మరియు పెందుర్తి వైపు నుండి సింహాచలంకు వచ్చు బస్సులను, ఇతర వాహనములను వేపగుంట జంక్షన్ అప్పన్నపాలెం మీదుగా పాత

గోశాల జంక్షన్ వరకు మాత్రమే  à°…నుమతించబడును. 

హనుమంతవాక, సత్తర్వు జంక్షన్  à°µà±ˆà°ªà± నుండి వచ్చు బస్సులను అడవివరం జంక్షన్ వరకు మాత్రమే

అనుమతించబడును.

సోమవారం ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుండి మంగళవారం మధ్యాహ్నం 12 à°—à°‚à°Ÿà°² వరకు       గోపాలపట్నం పెట్రోల్ బ్యాంకు జంక్షన్ నుండి పాత గోశాల జంక్షన్ మీదుగా  à°…డవివరం

జంక్షన్ à°² మధ్య ఆటోల రాకపోకలు పూర్తిగా అనుమతించ బడవు. 

అవసరమును బట్టి వాహనములను పినగాడి, వేపగుంట, గోశాల, పెందుర్తి, అడవివరం, సత్త రువు జంక్షన్ ఆనందపురం,

వాసపువానిపాలెం, టాస్క్ ఫోర్సు పోలీస్ స్టేషన్, à°Ÿà°¿.à°Ÿà°¿.à°¡à°¿ కళ్యాణ మండపం, MVP డబల్ రోడ్డు, తాటిచెట్లపాలెం, NAD, షీలానగర్,  100 ఫీట్ రోడ్డు లంకెలపాలెం జంక్షన్ à°² వద్ద ట్రాఫిక్

మళ్ళింపులు జరుపబడును. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనము నకు వచ్చు వాహనదారులు గోపాలపట్నం వైపు కాకుండా హనుమంతవాక వైపు రావలసినదిగా సూచించారు. 

బీచ్ రోడ్డులో

జోడుగుళ్ల పాలెం అప్పుఘర్ జంక్షన్ à°² వద్ద à°—à°¿à°°à°¿ ప్రదక్షణ కు వచ్చిన భక్తుల రద్దీ వలన ఎటువంటి వాహన రాకపోకలు సాగించ దానికి అవకాశం లేదు.  à°ˆ మార్గం లో  à°µà°¾à°¹à°¨ దారులు 15 à°¨

సాయంత్రం 4 గంటల నుండి తేది 16 న ఉదయం 6 గంటల వరకు ఈ జంక్షన్ ల గుండా రాక పోకలు జరుప కుండా ప్రత్యామ్నాయ మార్గముల గుండా వారి రాకపోకలు కొనసాగించి పోలీస్ వారికి

సహకరించ వలసినదిగా కోరుతున్నారు.  

పాద యాత్ర మార్గం: . .

సోమవారం (ఈ నెల 15 న ) ఉదయం నుండి మంగళవారం ( ఈ నెల 16 న ) ఉదయం వరకు భక్తులు తమ పాదయాత్రను సింహాచలం తొలిపావంచ

వద్ద ప్రారంబించి అడవివరం జంక్షన్ మీదుగా, రెసిడెన్షియల్ స్కూల్,  à°ªà±ˆà°¨à°¾à°ªà°¿à°²à± కాలని, సెంట్రల్ జైల్ , ముడసర్లోవ, చినగదిలి, యల్.వి. ప్రసాద్ ఐ హాస్పిటల్,   హనుమంతువాక

 à°œà°‚క్షన్, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎమ్.వి.పి. కాలని  à°¡à°¬à°²à± రోడ్డు మీదుగా వెంకోజిపాలెం, ఇసుకతోట, హెచ్.బి. కాలని, సీతమ్మధార,  à°…ల్లురిసితారామరాజు

విగ్రహం, బాలయ్యశాస్త్రి  à°²à±‡à°…వుట్, పోర్ట్ స్టేడియం, à°¡à°¿.యల్.బి. క్వాటర్స్,  à°®à°¾à°§à°µà°§à°¾à°°,  à°®à±à°°à°³à°¿à°¨à°—ర్, ఆర్ & బి ఆఫీసు, ఎన్.à°Ž.à°¡à°¿ . జంక్షన్, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ,  

గోపాలపట్నం పెట్రోల్ బంక్, ప్రహ్లాదపురం మరియు శ్రీనివాసనగర్ , గోశాల మీదుగా తిరిగి శ్రీ స్వామి వారిని  à°•à±Šà°‚డదిగువ తొలిపావంచ వద్దకు చేరుకొందురు. జాతీయ రహదారి

పై వెంకోజిపాలెం హనుమంతవాక జంక్షన్ ల మధ్య మర్రి పాలెం లే అవుట్ హోటల్ జంక్షన్ NAD జంక్షన్ ల మధ్య అదేవిధము గా బీచ్ రోడ్డులో జోడుగుళ్ల పాలెం అప్పుఘర్ జంక్షన్ ల

వద్ద à°—à°¿à°°à°¿ ప్రదక్షణ కు వచ్చిన భక్తుల రద్దీ ఉంటుంది. 

ఈ నిబంధనలు నగర వాసులు, భక్తులు తప్పనిసరిగా పాటించి, పోలీసు సిబ్బంది కి సహకరించవల్సిందిగా

కోరుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam