DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీ మాస్టర్ కి నెలకి 16 వేలు, దోశ మాస్టర్ కి పూటకి రూ. 900 

భారీగా పెరుగుతున్న రహదారి  à°¸à±à°Ÿà°¾à°³à±à°³ నజరానాలు. . 
 
అట్లేసే అమ్మకి 60 మంది అసిస్టెంట్లు నిజమే?

*(రిపోర్ట్ : సాయిరాం , బ్యూరో, విశాఖపట్నం)*. . 

విశాఖపట్నం ,

జూలై 14, 2019  (డిఎన్‌ఎస్‌) : అట్లేసే అమ్మకి 60 మంది అసిస్టెంట్లు అనే పూర్వపు నానుడి నేడు వాస్తవ రూపం లోకి వస్తోంది. రహదారి క్యాంటీన్లలో à°Ÿà±€ మాస్టర్ లు, దోశ మాస్టర్ లకు

భారీ గిరాకీ పెరుగుతోంది. రహదారి క్యాంటీన్లలో తేనీరు తయారు చేసే మాస్టర్ కి 16 వేళా రూపాయలు నెలసరి వేతనం ఇస్తున్నట్టు ప్రకటనలు కూడా ఇవ్వవలసిన పరిస్థితి

వచ్చింది అంటే వీళ్ళకి ఉన్న గిరాకీ ఎంత ఉందొ తెలుస్తోంది. అదే విధంగా దోశ మాస్టర్ లకు పూటకి రూ. 900 వరకూ ఇస్తున్నారంటే వీళ్ళకి ఉన్న డిమాండ్ తెలుస్తోంది. గతం లో

రోడ్లపై క్యాంటిన్లు ఏంటి అని హ్యేయ భావంతో చూసిన వారే ఇప్పుడు అదే క్యాంటీన్లలో కొనుక్కోవడమే దీనికి నిదర్శనం.

కుటుంబం మొత్తం కష్ట పడాల్సిందే. . . :

à°’à°•

క్యాంటిన్ సవ్యంగా నడపాలి అంటే మొత్తం కుటుంబం అంతా ఉదయం నుంచి శ్రమించవలసి పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ఆరుగురు సభ్యులు పనిచేస్తే తప్ప రోజుకు మూడు నుంచి

ఐదు వేల రూపాయల ఆదాయం రావడం కష్టం గానే ఉంది. ఇదే ఇతరులను పనిలో పెట్టుకుంటే వారికీ కనీసం ఆరు వేల నుంచి పది వేల వరకూ వేతనం ఇవ్వవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమం

లో క్యాంటిన్లు సవ్యంగా నడవాలంటే టిఫిన్ విభాగం తో పాటు టీ వైభంగా కూడా ఉండవలసిన అవసరం. ఒక మనిషి ఆ కౌంటర్ దగ్గరే నిరంతర పర్యవేక్షణ చెయ్యవలసి ఉంది. దీంతో అక్కడ

à°Ÿà±€ కౌంటర్ లో ఖాతాదారుల ఆర్డర్ ప్రకారం సప్లయ్ చెయ్యవలసి ఉంటుంది. అనుభవం కల్గిన వారికి కనీసం 16 వేల  à°°à±‚పాయలు, సహాయకులకు రూ. 14 వేలు నెలసరి వేతనం ఇవ్వవలసి ఉంది. పైగా

వీరిని ప్రజాకటనలు వేసి మరీ పిలుచుకోవాల్సిన అవసరం ఉంది.  à°’à°• à°Ÿà±€ మాస్టర్ కె రూ. 16 వేల డిమాండ్ ఉంటె దోశ మాస్టర్ లకు ఏకంగా పూటకి రూ. 900 à°•à°¿ పైగా ఇవ్వవలసి వస్తోంది. పేజీ

వీరు రోజుకు à°’à°• పూటే పనిచేయడం జరుగుతుంది. పూర్తి నెలంతా పని చెయ్యాల్సి వస్తే నెలకు రూ. 30 వేలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

స్టార్ హోటళ్ళని మించి

పోయాయి : . .

పేరుకే రోడ్డు సైడ్ క్యాంటిన్లు అని పేరు వీటికి. వంటకాల రుచి, సిబ్బంది వేతనాలు, మెయింటెనెన్స్ తదితర అంశాల్లో ఇవి స్టార్ హోటళ్ల ను మించి

పోతున్నాయి. సిబ్బంది నియామకాలు కూడా ప్రకటనల్లోనే తీసుకోవాల్సిన పరిస్థితి లోకి వచ్చేసాయి. 

మోడీ ప్రచారంతో మరింత డిమాండ్ :.

గత ఎన్నికల్లో (2014 ) భారతీయ

జనతా పార్టీ నాటి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గురించి చేసుకున్న ప్రచారం చాయ్ వాలా. దీంతో ఈ చాయ్ వాలా ( టీ మాస్టర్ లు) పూర్తిగా వినియోగించుకున్నారు. మా

చాయ్ వాలా ప్రధాని కాగలిగాడు, తమకు à°…à°‚à°¤ ప్రాధాన్యత ఉంది  à°…ంటూ తమకి అనుకూలంగా  à°®à°¾à°°à±à°šà±‡à°¸à±à°•à±à°¨à±à°¨à°¾à°°à±. దీంతో అమాంతం తమ వేతనాలను అధికంగా పెంచి డిమాండ్ చెయ్యడం మొదలు

పెట్టేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam