DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేశారు : -  వంచనపై గర్జన సభలో విజయసాయిరెడ్డి

చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేశారు : - 

వంచనపై గర్జన సభలో విజయసాయిరెడ్డి

విశాఖపట్నం, May 16, 2018 (DNS Online) : గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేశారని వైసీపీ

ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రజాసంకల్ప యాత్రకు సంఫీుభావంగా బుధవారం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా వంచనపై గర్జన

సదస్సును నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా తరలి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. 
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి

మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి శాశ్వతంగా సమాధి కట్టే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. ఇప్పటివరకు 163 రోజుల à°ªà°¾à°Ÿà± సాగిన జగన్‌ ప్రజా à°¸à°‚కల్ప యాత్ర రెండు వేల

కిలోమీటర్లు పూర్తిచేసుకుందన్నారు. à°ˆ యాత్రలో ప్రజలంతా జననేతకు తమ సమస్యలు వినిపిస్తున్నారన్నారు. రాబోయే 50 రోజుల్లో విశాఖ జిల్లాకు కూడా వస్తారు. జగన్‌

నవరత్నాలు ప్రజల కోసం తీసుకువస్తే వస్తే, రాష్ట్రాన్ని దోచుకునేందుకు తన కుమారుడు లోకేష్‌ను చంద్రబాబు తీసుకువచ్చారని ఎద్దేవాచేశారు. à°ˆ నాలుగేళ్లలో

చంద్రబాబు మూడు లక్షల కోట్ల రూపాయలు అవినీతికి ప్పాడ్డారని ఆరోపించారు. అవినీతికి పాల్పడి, బీజేపీకి సాగిల పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కేంద్రానికి

భయపడుతున్నారు కాబట్టే తనపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉందని, ప్రజలంతా మద్ధతు తెలపాలని పదేపదే బహిరంగ సభల్లో కోరుతున్నారన్నారు. బీజేపీతో

జతకట్టిన చంద్రబాబు, ఇప్పుడు ఎన్‌డీఏపై ప్రజలు వ్యతిరేకంగా ఉండటంతో à°† పార్టీతో తెగతెంపులు చేసుకొన్నారన్నారు. పైగా వైసీపీ, బీజేపీతో జతకట్టిందని అసత్య

ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. బాబా

వస్తున్నాడు అంటే ఎవరికోసం వస్తున్నారు అన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. అందరికీ మంచి చేసేలా జగన్‌ రాష్ట్ర lప్రజకు వరత్నాు అందించబోతున్నారనే విషయం

ప్రజా సంకల్ప à°¯à°¾à°¤à±à°° ద్వారా అర్థమవుతోందని అన్నారు. లోకేష్‌, బాలకృష్ణ సైకిల్‌à°•à°¿ రెండు చక్రాల్లా వ్యవహరిస్తున్నారని, à°† చక్రాలు ఎప్పుడో ఊడిపోయాయని, సైకిల్‌

చతికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. జగన్‌ పాదయాత్ర ప్రారంభించిన తరువాత చంద్రబాబుకి మతి భ్రమించదన్నారు. కొద్ది రోజులు క్రితం తాను స్వాతంత్య్ర సమరయోధుడునని

చెప్పుకోవడం దీనికి నిదర్శనమన్నారు. మతిభ్రమించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అనర్హుడని, చంద్రబాబుని పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని

అన్నారు. టీడీపీకి శాశ్వతంగా సమాధి కట్టే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డ్డి వెంకటేశ్వర్లు, మాడుగుల

శాసనసభ్యుడు ముత్యల నాయుడు, అనకాపల్లి పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ గుడివాడ అమర్‌నాథ్‌, à°•à°¨à±à°¨à°¬à°¾à°¬à±à°°à°¾à°œà±, రాష్ట్ర అధికార ప్రతినిధి పద్మజ, తదితర్లు పాల్గొన్నారు.l

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam