DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖండాంతరం దాటిన కోడింగ్ కిడ్స్ ప్రతిభ

(రిపోర్ట్ : సాయిరాం చిలకమఱ్ఱి , స్టాఫ్ రిపోర్టర్ ). .

విశాఖపట్నం : అంతర్జాతీయ వేదికపై విశాఖ విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేశారు. లండన్లో జరిగిన

అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విశాఖ విద్యార్డులు ఐదు అవార్డులు కైవసం చేసుకొని రికార్డు నెలకొల్పారు. వీరంతా  à°•à±‹à°¡à°¿à°‚గ్ ఫర్ కిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో

శిక్షణ పొందారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు శిల్పాసీతంరాజు, శిల్పా మన్నేపల్లి లు మాట్లాడుతూ బ్రిటిష్ ఇంటర్నేషనల్

ఎడ్యుకేషన్ అసోసియేషన్ యువతలో సాంకేతిక   అభిరుచిని ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా వేసవిలో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తుందన్నారు.  à°ˆ

ఏడాది డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరించిపోతున్న జాతులు పరిరక్షణ అనే అంశంపై విద్యార్థులకు పోటీ నిర్వహించారన్నారు. శాస్త్ర , సాంకేతిక,

 à°µà°¿à°¦à±à°¯à°¾ రంగాలు వివిధ పారిశ్రామిక సంస్థ మధ్య వారధిగా ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు ఉపయోగపడతాయిని వీటిని అంతర్జాతీయ స్టీమ్ యూత్ ఇన్నోవేషన్ కాంపిటేషన్

à°—à°¾ అభివర్ణిస్తారని చెప్పారు. à°ˆ పోటీలలో 33 దేశాల నుంచి 30 వేల జట్లు పోటీపడగా 18 దేశాలనుంచి కేవలం 45 జట్లు ను  à°«à±ˆà°¨à°²à±à°¸à± కు ఎంపిక చేశారని వివరించారు. à°ˆ 45 జట్లు లో 3 జట్లు

మాత్రమే భారతదేశం నుంచి ఫైనల్స్ లో పోటీ పడడానికి ఎంపిక చేసారని  à°­à°¾à°°à°¤à± నుంచే రెండు జట్లు ఫైనల్స్ లో పోటీపడగా à°† రెండు జట్లు విశాఖ కు చెందినవి కావడం గర్వకారణం

అన్నారు. బిఐఇఎ  à°†à°§à±à°µà°°à±à°¯à°‚లో నిర్వహించిన à°ˆ అంతర్జాతీయ స్థాయి పోటీలు గ్రాండ్ ఫైనల్స్ లో లండన్లో రాయల్ ఎయిర్ ఫోర్స్  à°®à±à°¯à±‚జియం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చారన్నారు. విశాఖ కు

చెందిన ఇమేజినేటర్స్ జట్టు  9 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల  (శషిల్ మద్దిల, మహ్మద్ర్ రయజ్, అర్ణవ్ రెడ్డి నీర్ల)  à°µà°¿à°­à°¾à°—ంలోఛాంపియన్ అవార్డు, ఉత్తమ ప్రదర్సన అవార్డు

అందుకున్నారని చెప్పారు. Mi6 జట్టు 14 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల  ( శ్రేయ అల్లడ, స్మయన్ తేజ్, వం కాయలపాటి, శ్రీహర్ష సరస్వతుల, జాహ్నవి మొవ్వ) విభాగంలో సెకండ్ రన్నర్ ఆఫ్

అవార్డును సాదించిందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam