DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉత్తరాంధ్రా అభివృద్ధి భాద్యత ఎయు దే: . .  వీసీ ప్రసాద రెడ్డి  

ఏయూ వీసీగా ప్రసాద రెడ్డి బాధ్యతలు స్వీకరణ

(రిపోర్ట్ : సాయిరాం CVS , స్టాఫ్ రిపోర్టర్ ). .

విశాఖపట్నం, జూలై 19,  2019 (DNS ) : ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నూతన (అదనపు) ఉప

కులపతిగా ఎయు మాజీ రెక్టార్ డాటర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి శుక్రవారం భాద్యతలు చేపట్టారు. 
 
కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధ్యాపకులుగా సుమారు

మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ప్రసాద్ గతంలో రిజిస్ట్రార్ గాను, రెక్టార్ గాను ఇదే విద్యాలయం లో సేవలందించి ప్రశంసలు అందుకున్నారు. 

మాజీ వీసీ ఆచార్య

బీ సత్యనారాయణ సమక్షంలో వర్సిటీ వీసీగా ఆచార్య ప్రసాద రెడ్డి 1.20 గంటకు పదవీ బాధ్యతలను చేపట్టారు. తొలుత తనకు మార్గదర్శిగా నిలిచిన తన సోదరి, డాక్టర్‌ పి.ఏ.ఎల్‌ రజని

నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. తదుపరి  à°°à±†à°•à±à°Ÿà°¾à°°à±‌ డాక్టర్ à°Žà°‚.ప్రసాద రావు, రిజిస్ట్రార్‌ à°Ÿà°¿.బైరాగి రెడ్డిలు  à°ªà±à°·à±à°ªà°—ుచ్చం అందజేసి శుభాకాంక్షలు

 à°¤à±†à°²à°¿à°¯à°œà±‡à°¶à°¾à°°à±. 

ఎయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్  à°¡à°¾à°•à±à°Ÿà°°à±  à°ªà±‡à°°à°¿ శ్రీనివాస రావు, ఇతర ఎయు  à°•à°²à°¶à°¾à°²à°² ప్రిన్సిపల్స్  à°°à°®à°£ మూర్తి, ఎస్‌.సుమిత్ర, à°Ÿà°¿.వినోద రావు,

అకడమిక్‌ డీన్‌ డాక్టర్  à°Žà°‚.వి.ఆర్‌ రాజు,  à°‡à°¤à°° ప్రముఖులు అభినందనలు తెలిపారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో అయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ తనకు అవకాశం అందించిన

ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన రెడ్డికి, విజయసాయి రెడ్డికి కృతజ్ఞతలు  à°¤à±†à°²à±à°ªà±à°¤à±à°¨à±à°¨à°¾à°¨à°¨à±à°¨à°¾à°°à±. అత్యుత్తమమైన విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతూ, ఉత్తరాంధ్రకు

మణిహారంగా నిలపాలని, దేశంలోనే నెంబర్‌ 1 వర్సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారన్నారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రతీ విద్యార్థికి

క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం తమ లక్ష్యమన్నారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను  à°…ందించడం, క్యాంపస్‌లో ఉద్యోగాలు  à°•à°²à±à°ªà°¿à°‚చే దిశగా పనిచేయడం

జరుగుతుందన్నారు. 

వర్సిటీలో సేవా కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వెంటనే కృషిచేస్తామన్నారు. జాతీయ విద్యా సంస్థలు

 à°…నుసరిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను అమలు  à°šà±‡à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. రానున్న 10 సంవత్సరాలలో వర్సిటీలో చేసే అభివృద్ది కార్యక్రమాల  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°•à°²à°¨à± త్వరలో

తెలియజేస్తానన్నారు. 

పూర్వ వీసీ డాక్టర్  à°¬à±€ సత్యనారాయణ, ఐఏఎస్‌ అధికారి à°Žà°‚.జి గోపాల్‌ దగ్గర నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. వర్సిటీలో ప్రతీ

విభాగంపైన తనకు అవగాహన ఉందన్నారు. 32 సంవత్సరాల  à°¤à°¨ అధ్యాపక ప్రయాణంలో తనకు మంచి మిత్రులు  à°¤à°¨ విద్యార్థులేనన్నారు. విద్యార్థిగా వచ్చి వారి మధ్యనే నేను ఎదిగానని

తెలిపారు. వర్సిటీలో ప్రతీ విద్యార్థికి తన పిల్లల  à°•à°‚టే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానన్నారు.

ఉత్తరాంధ్రా అభివృద్ధి భాద్యత ఎయు దే : . . .

ఉత్తరాంధ్ర

అభివృద్ధి బాధ్యతను ఏయూ తీసుకుంటుందని, దీనికి మీడియా సహకారం సైతం ఎంతో అవసరమన్నారు. ఉత్తరాంధ్రలో ప్రతీ సమస్యపై వర్సిటీ పరంగా పరిష్కారాను సూచిస్తామన్నారు.

సామాజిక అభివృద్ధికి ఏయూ కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలు , విశాఖలో కాలుష్యం వంటి అంశాలపై తాము పనిచేస్తామన్నారు.

 

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam