DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని పార్టీలు ఒకే స్కూల్ విద్యార్థులే : జన సేనాని 

నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ అంటే తేడా. . 

విశాఖపట్నం, మే :  à°ˆ స్వతంత్ర భారత దేశం లోని రాజకీయ పార్టీలన్నీ ఒకే స్కూల్ విద్యార్థులేనని జన సేన అధినేత పవన్

కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. గురువారం నగరంలోని రామాటాకీస్ సమీపం లో గల అంబెడ్కర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ, కర్నాటకలో ఎన్ని

అసెంబ్లీ వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందే తమకు చెప్పారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం ఏ రాజకీయా పార్టీకి రాకున్నా,

ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతున్నాయన్నారు. అయితే కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ ఇంకొంచెం ఉత్సాహం ఎక్కువ చూపిస్తోందన్నారు.  à°…న్ని రాజకీయ పార్టీలు

ఇతరులతో బేరసారాలు చేస్తుంటే ఇక వాటికి బీజేపీ ని ప్రశ్నించే నైతిక హక్కు  
ఎలా కల్గి ఉంటాయని ప్రశ్నించారు. సాధారణం గా ఎక్కువ సీట్లు వఛ్చిన రాజకీయ పార్టీని

ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం జరుగుతుందని, ఇప్పుడు కూడా అదే జరిగిందన్నారు. అయితే గతం లో కాంగ్రెస్ నేర్పిన పాఠాన్నే ఇప్పుడు బీజేపీ అప్పగిస్తోందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam