DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం పై ప్రజల్లో అవగాహనా పెంచాలి . . : జెసి రజనీకాంతారావు పిలుపు

రక్తదానంతో నలుగురి à°•à°¿ జీవనదానం చెయ్యవచ్చు 

రక్త బ్యాంకుల్లో రక్త నిల్వలు పెంచాలి, జెసి పిలుపు 

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు , స్టాఫ్ రిపోర్టర్ ).

.

శ్రీకాకుళం, జూలై  20 ,   2019 (DNS ) : రక్తదానం చెయ్యడం ద్వారా నలుగురికి జీవన దానం చెయ్యవచ్చని, సంయుక్త  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± పి. రజనీకాంతారావు  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à±. శ్రీకాకుళం

యాక్సిస్  à°¬à±à°¯à°¾à°‚కు  à°¸à°¿à°¬à±à°¬à°‚ది శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.  à°°à±†à°¡à± క్రాస్ సొసైటీ సహకారం తో జరిగిన à°ˆ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ

 à°°à°•à±à°¤à°¦à°¾à°¨à°‚ పై విద్యార్థి దశ నుంచే ప్రజల్లో అవగాహనా పెంపొందించాలని, ఒక్కసారి రక్తదానం చేస్తే తద్వారా రక్తం, రక్త కణాలు కూడా అవసరమైన వారికి

వినియోగించబడతాయన్నారు. రక్తం ఇవ్వడం వలన కొత్త రక్తం శరీరం లోకి చేరుతుందన్నారు. బ్యాంకు సిబ్బంది కేవలం వ్యాపార లావా దేవీలు మాత్రమే చెయ్యడం కాదని, ప్రజా

సేవలో కూడా తాము భాగమేనని తెలియచేయడం అభినందనీయమన్నారు.  

జిల్లాలో రక్తపు బ్యాంకుల్లో రక్త  à°¨à°¿à°²à±à°µà°²  à°•à±Šà°°à°¤ ఉందని  à°…న్నారు. à°ˆ సమయంలో అధిక సంఖ్యలోయువత,

ప్రజలు ముందుకు వచ్చి  à°°à°•à±à°¤à°¦à°¾à°¨à°‚ చేసి  à°ªà±à°°à°¾à°£à°¾à°²à°¨à±  à°•à°¾à°ªà°¾à°¡à°¡à°‚లో  à°­à°¾à°—స్వాములు కావాలని పిలునిచ్చారు. పలు ప్రభుత్వ శాఖల  à°…ధికారులు, సిబ్బంది, స్టేట్ బ్యాంకు, ఆంధ్రా

బ్యాంకు మరియు తదితర సంస్థలు రక్తదానాన్ని చేసి స్పూర్తి ప్రదంగా   నిలిచాయని ఆయన అన్నారు. శ్రీకాకుళం తో పాటు జిల్లాలో  à°‡à°¤à°° ప్రాంతాలలోను  à°°à°•à±à°¤à°¦à°¾à°¨ శిబిరాలను

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¡à°‚ జరుగుతుందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.  à°®à±‚డు నెలలకి ఒక్కసారి రక్తదానం చేయవచ్చునని  à°¤à°¦à±à°µà°¾à°°à°¾  à°†à°°à±‹à°—్యం  à°¬à°¾à°—ుంటుందని

పేర్కొన్నారు.
           à°ˆ కార్యక్రమంలో సెట్  à°¸à°¿.à°‡.à°’.  à°µà°¿à°µà°¿à°†à°°à± ఎస్ మూర్తి, యాక్సిస్ బ్యాంకు మేనేజర్  à°œà±†. మధుసూదనరావు, అసిస్టెంట్ మేనేజర్ యల్. శ్రీనివాసరావు, రెడ్

క్రాస్ ప్రతినిధి పి. చైతన్య కుమార్, డాక్టర్ చిట్టిబాబు, జగన్నాధరావు,  à°•à±†.సీధు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam