DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1 లక్ష 30 వేల గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ కి ఒకే, ప్రకటనే తరువాయి

ఇక గ్రామాల నుంచే పరిపాలన దిశగా ప్రభుత్వ చర్యలు 

త్వరలోనే ప్రకటన . . . పరీక్ష ఆన్ లైన్ లోనే. .. 

అక్టోబర్ 2 నుంచి విధుల్లోకి. . . 

(రిపోర్ట్ : పి. రాజా,

స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి, జులై  20, 2019 (డిఎన్‌ఎస్‌) : గ్రామ స్థాయి నుంచే పరిపాలనను పటిష్టం  à°šà±‡à°¯à°¾à°²à°¨à±‡  à°¸à°‚కల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామా సచివాలయ

నియామకాల భర్తీ కై à°°à°‚à°—à°‚ సన్నద్ధం చేస్తోంది. ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ 
వాలంటీర్ల ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన అధికారిక

ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. 
గ్రామా సచివాలయ పోస్టులకు సంబంధించి సుమారు  91,652 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా త్వరలో విడుదల

చేయబోతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 14,098. గ్రామాల అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అదనంగా 77,554 కొత్త పోస్టుల్ని ఇవ్వబోతోంది. ఈ పోస్ట్ ల భర్తీ

కై సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్లో నిర్వహిస్తారు.  à°…భ్యర్థుల ఎంపిక పరీక్షకు సంబంధించి ప్రత్యేక సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.  

మౌఖిక

పరీక్షలు లేకుండా, 150 మార్కుల పరీక్షలో.. 75 మార్కులు ఉద్యోగానికి సంబంధించినవి అయితే, మిగతా 75 జనరల్ నాలెడ్జికి సంబంధించినవి ఉండే అవకాశం ఉంది. 
అభ్యర్థుల వయసు 18

నుంచి 42 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించే 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు సిలబస్‌పై ఉంటాయి. మరో 50 జనరల్ నాలెడ్జ్‌పై, మిగతా 50

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి వుంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఎంపికైన అభ్యర్థులకు అప్పాయింట్ మెంట్ లెటర్స్

ఇస్తారు. à°† తర్వాత వారికి బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తిలోని పంచాయితీ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. à°…క్టోబర్ 2 నుంచి విధుల్లో చేరాల్సి

ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయ   ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

మొత్తం ఉద్యోగాలు - 1 లక్ష  30, 000

ఆన్ లైన్ ప్రారంభ తేది - 23 / 07 / 2019

ఆన్ లైన్ చివరి తేది - 15 / 08 /

2019

ఉద్యోగం లో చేరిక - 02 / 10 / 2019

వయస్సు - 18- 42 yrs

జీతం - Rs. 15,000/-

పరీక్ష విధానం : ఆఫ్ లైన్   ( ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది )

సమయం : 2 గం: 30 ని:

 à°—్రామ సచివాలయం:  -

మొత్తం ప్రశ్నలు - 150,    - జనరల్ నాలెడ్జ్  - 75,  à°¸à°‚బంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారం à°—à°¾ - 75

వార్డు సచివాలయం :  à°Žà°‚పిక చేసిన సిలబస్ - 50,   à°µà±à°¯à°•à±à°¤à°¤à±à°µ సామర్థ్యం -

50,  à°œà°¨à°°à°²à± నాలెడ్జ్  - 50

ఉద్యోగం పేరు                     à°®à±Šà°¤à±à°¤à°‚ ఉద్యోగాలు

1) పంచాయతీ సెక్రటరీ       - 5,417
2) సర్వే అసిస్టెంట్లు             - 11,114
3) VRO                                 

   - 1790
4) ANM                                     - 2200
6) మహిళా పోలీస్ లు           - 11,114
7) గ్రామ ఇంజినీర్                 - 11,114
8) లైన్ మెన్                             - 4,691
9) MPEO                                   - 9,948
10) డిజిటల్

అసిస్టెంట్లు         - 11,114
11) సంక్షేమ విద్యా సహాయకులు - 11,100
11) పశుసంవర్థక సహాయకులు - 9,800
12) కొత్త పోస్టులు           - 898

👉 ఉద్యోగం                 :    అర్హత

1)  à°ªà°‚చాయతీ

కార్యదర్శి - ఏదైనా డిగ్రీ 
2) గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ - ఏదైనా డిగ్రి (కంప్యూటర్ పరిజ్ఞానం)
3) ANM - 10th లేదా ఇంటర్ తో పాటు MPH కోర్స్ లేదా హెల్త్ వర్కర్ కోర్స్ తప్పనిసరి 
/> 4) వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్  - రెండేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్ ఒకేషినల్ కోర్స్ 
5) మహిళా సంరక్షణ అధికారి - ఏదైనా డిగ్రి (కంప్యూటర్

పరిజ్ఞానం)
6) ఇంజనీరింగ్ అసిస్టెంట్ - సివిల్ ఇంజనీర్ పాలటెక్నిక్ డిప్లొమా లేదా డిగ్రి 
7) ఎలక్ట్రికల్ లైన్ మెన్ - ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్

ఎలక్ట్రికల్ 
8) MPEO - అగ్రి - హార్టీకల్చెర్ - BSC(అగ్రి) లేదా బీటెక్(అగ్రి) లేదా రెండేళ్ల పాలటెక్నిక్ డిప్లొమా
9) డిజిటల్ అసిస్టెంట్ - కంప్యూటర్   డిప్లొమా లేదా

డిగ్రీ 
10) వెల్ఫేర్ అసిస్టెంట్ - ఏదైనా ఇంటర్ పాస్ 
11) సర్వే అసిస్టెంట్ - సర్వే డిప్లొమా, ITI సివిల్ డ్రాఫ్ట్ మెన్ లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా 

👉

కంప్యూటర్ పరిజ్ఞానం అంటే కేవలం కంప్యూటర్ గురించి తెలిస్తే చాలు ఎటువంటి సర్టిఫికెట్ అవసరం లేదు

👉 ఈ ఉద్యోగాలు చాల పారదర్శకంగా జరుగుతాయి ఎటువంటి

ఇంటర్వ్యూ లు ఉండవు తుది నిర్ణయం మీ  à°¯à±Šà°•à±à°• మార్కులే

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam