DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25 లక్షల ఇళ్ల స్థలాల సేకరణ భాద్యతలు హరినారాయణకే

రోజా టీమ్ లోకి కీలక అధికారి......

 

వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ కు కోటేశ్వర రావు, 

10 మంది ఐ ఏ ఎస్ ల బదిలీ తో పాలనా మరింత పాటిస్తాం

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్

కరస్పాండెంట్ అమరావతి) . . . .

అమరావతి, జులై  20, 2019 (డిఎన్‌ఎస్‌) : అభివృద్ధి దిశగా అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో తదుపరి ప్రణాళికలో భాగంగా 10 మంది ఐఏఎస్ అధికారులను

బదిలీ చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ బాధ్యతను హరినారాయణకు అప్పగించింది. 25 లక్షల ఇళ్ల సైట్లు

గుర్తించాల్సిన బాధ్యత హరినారాయణకు అప్పగించింది. ఏపీ లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌à°—à°¾ à°Žà°‚. హరినారాయణను నియమించారు. à°ˆà°¯à°¨à°•à±‡ ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌

డైరెక్టర్‌à°—à°¾ హరినారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. 
ఇక మిగిలిన వారిలో విశాఖ మెట్రోపాలిటన్‌

రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ) కమిషనర్ à°—à°¾ à°•à°¿ బి.కోటేశ్వరరావు, పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి, ఖనిజశాఖలకు సెక్రటరీగా కె. రాంగోపాల్‌, యువజన

సర్వీసులకు సి.నాగరాణి, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌à°—à°¾ పి.అరుణ్‌బాబు, లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా à°Žà°‚.విజయసునీత, ఎంప్లాయిమెంట్‌ మరియు

ట్రైనింగ్‌ డైరెక్టర్‌à°—à°¾ లావణ్య వేణిలను బదిలీ చేశారు.  
కాపు కార్పొరేషన్‌ ఎండీగా మొట్ట మొదటి సారి à°’à°• ఐఏ ఎస్ అధికారి హరీంద్రప్రసాద్‌, రాజమండ్రి సబ్‌

కలెక్టర్‌à°—à°¾ రావిలాల మహేష్‌కుమార్‌ బదిలీ అయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam