DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీమా రంగాన్ని ప్రయివేటీకరణ చేస్తే సహించేది లేదు: కా. వేణుగోపాల్

లాభాల్లో ఉన్న ఎల్ ఐ సి ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోంది 

విశాఖ వేదిక జనవరిలో 25 à°µ జాతీయ సర్వ సభ్య సమావేశాలు 

ఆలిండియా బీమా ఉద్యోగుల సంఘం

ఉపాధ్యక్షులు కె .వేణుగోపాల్ 

(రిపోర్ట్ : సాయిరాం, CVS , Burearu, ). . . . 

విశాఖపట్నం, జులై  21, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేస్తున్నది కేవలం బీమా

రంగమేనని, దాన్ని నిర్వీర్యం చేసి ప్రయివేట్ వారిని అందలం ఎక్కిస్తే చూస్తూ ఊరుకోమని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు కె. వేణుగోపాల్ మండిపడ్డారు.

రానున్న జనవరి లో నాలుగు రోజుల పాటు విశాఖ వేదిక గా 25 వ జాతీయ సమావేశాలు జగుణానున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఆహ్వాన కమిటీ సమావేశం ఆదివారం నగరం లోని ఎయు

ప్లాటినం జూబిలీ అతిధి గృహం లో జరిగింది. దీనికి వేణుగోపాల్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. గత దశాబ్దాలుగా బీమా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు

ఎన్నో ప్రయత్నాలు చేశాయని, వాటిని ధైర్యంగా, సమర్ధవంతంగా త్రిప్పి కొట్టగలిగామన్నారు. రానున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా వందల కోట్ల ఆదాయాన్ని ఈ దేశానికి

అందిస్తున్న ఎల్ ఐ సి ని తుంగలోకి తొక్కి అంబానీలు, నీరవ్ లు లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం ద్వారా ప్రైవేట్ బీమా సంస్థలు వృద్ధి చెందుతాయన్నారు.

బీమా సంస్థల్లో పెట్టుబడులు పెట్టె ప్రజా దానం దేశాభి వృద్ధికే వినియోగపడన్నారు. ప్రజలు కట్టే బీమా ల పై కూడా జీఎస్టీ కూడా విధిస్తే ప్రజలు తమ పెట్టుబడులు

ఉపసరించుకుంటాన్నారు. పైగా à°ˆ జీఎస్టీ రేటు పెంచుకుంటూ వెళ్తున్నారన్నారు. 

రానున్న జనవరి 27 , 2019 నుంచి నాలుగు రోజుల పాటు విశాఖ కేంద్రంగా జాతీయ కమిటీ

సమావేశాలు జరుగుతాయన్నారు. 2000 మంది ప్రతినిధులు జాతీయ సమావేశాలకు పాల్గొంటారు. ఈ సమావేశాల్లో దక్షిణ భారత బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి దాస్, దక్షిణ భారత

బీమా ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి కిషోర్, దక్షిణ భారత బీమా ఉద్యోగుల సంఘం సతీష్ తదితరులు పాల్గొన్నారు.  ముందస్తు ప్రణాళిక సమావేశాల్లో 80 సంఘాల

ప్రతినిధులుపాల్గొన్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బీమా సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

జాతీయ సమావేశాల లో  à°ªà±à°°à°œà°¾ సంబంధాల

విభాగానికి ఇంచార్జి à°—à°¾ రామకృష్ణ (విశాఖపట్నం) ను సభ ప్రకటించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam