DNS Media | Latest News, Breaking News And Update In Telugu

12 x 8 సైజు జాతీయ జండా : ఆచంట అబ్బాయి అద్భుత కళా ఆవిష్కరణ

మూడు దారాలతో ఒకేసారి ఏకండీ నేత. . కుట్టు లేదు, అద్దకం లేదు. . .

రూ. 6 .5 లక్షల ఖర్చు,  à°‡à°²à±à°²à± అమ్మి మరీ నేత 

ఎర్రకోట పై ఎగురవేయించడమే లక్ష్యంగా. 4 ఏళ్ళ కర

శ్రమ 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి, జులై  22, 2019 (డిఎన్‌ఎస్‌) : స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ఎగుర

వేసే భారత జాతీయ పతాకాన్ని చూడడమే మహాభాగ్యంగా భావిస్తుంటారు. అలాంటిది అక్కడ ఎగురవేసేది తానూ రూపొందించిన  à°ªà°¤à°¾à°•à°®à±‡ అయితే à°† ఆనందం ఎన్నో రేట్లు పెరుగుతుంది.

అలంటి ఆనందమే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు  à°°à±à°¦à±à°°à°¾à°•à±à°·à±à°² రామలింగ సత్యనారాయణ పొందుతున్నారు. తన వృత్తి

నైపుణ్యంతో  à°¢à°¿à°²à±à°²à±€ ఎర్రకోటపై ఎగురవేసే భారతీయ జాతీయ జెండా కొలతలకు అనుగుణంగా 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే విధంగా ప్రత్యేకంగా మగ్గంపై తయారు చేశారు 
/> స్వాతంత్య్ర దినోత్సవం రోజున ( ఆగస్టు 15 à°¨) ఢిల్లీ  à°Žà°°à±à°°à°•à±‹à°Ÿ మీద ఈయన స్వయానా తయారు చేసిన జాతీయ జెండా ఎగరాలని ఏకైక సంకల్పంతో ఎలాంటి  à°…తుకులు, కుట్లు, రంగుల అద్దకం

ఏమీ లేకుండా అశోకచక్రంతో సహా జాతీయ జెండాను సొంతంగా మగ్గంపై నేశారు. 

దీనికోసం 5 నెలలపాటు శ్రమించి మూడు రంగుల పట్టు నూలుతో జెండాతో పాటు అశోక చక్రం

గుర్తును మగ్గంపై నేశారు. à°ˆ జండా రూపకల్పన, తయారీకి అయినా మొత్తం ఖర్చు సుమారు 6.5 లక్షలు. 

à°ˆ బృహత్తర యజ్ఞం మధ్యలో ఉండగానే డబ్బు లేకపోయే సరికి తన ఏకైక  à°¸à±Šà°‚à°¤

ఇంటిని కూడా అమ్మేశారు. à°† వచ్చిన డబ్బుతో జాతీయ జెండాను సుమారు నాలుగేళ్లు కష్టపడి పూర్తి చేసి తన దేశభక్తిని చాటుకున్నారు. 

మరో మూడు వారాల్లో స్వాతంత్య్ర

దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. నాలుగేళ్ల కాలం పాటు à°•à°° శ్రమకోర్చి, కష్ట నష్ఠాల కోర్చి ఈయన తయారు చేసిన జాతీయ జండా  à°Žà°°à±à°°à°•à±‹à°Ÿ  
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎగరాలని యావత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఈయన ప్రత్యేకతను భారత ప్రధానికి చేరాలంటే ప్రజా ప్రతినిధులు,

అధికారుల సహకారం అవసరం. అది లభించి ఈయన ఆశయం నెరవేరుతుందని ఆశిద్దాం.   

à°ˆ జాతీయ జెండా ప్రత్యేకతలు : 

1 .) అతుకులు లేని జాతీయ జెండా తయారుచేయడం అతి

క్లిష్టమైన పని 

2 .) అశోకచక్రం నేతలో రావాలంటే 1200 గళ్ళ  à°—్రాఫ్ అవసరం. ఒక్క à°—à°¡à°¿ తేడా లేకుండా à°…à°¡ కట్టాలి.

3 .) మూడు రంగులు దారాలు ఒకదానికి మరొకటి కలవకుండా

లింక్ వేసుకొని నేత వేయాలి 

4 .) పెద్ద సైజు మగ్గం కావడంతో ముగ్గురు నేతగాళ్ళు అవసరం ఉంటుంది. 

5 .) ప్రతి దారం అల్లిక à°—à°¡à°¿ బేలన్స్ తో నేయాలి 

6 .)

అశోకచక్రం 24 రేఖలకు  2400 దారాల అల్లిక ప్రత్యేక 

7 .) 8×12 అడుగుల సైజు  à°…ంటే ఎర్రకోట పై ఎగురవేసే అధికారిక జండా సైజు. 

8 .) 8×12 జాతీయ జెండా à°•à°¿ అయిన ఖర్చు రూ.  2.00.000 

9 .)

నాలుగు సంవత్సరాలకి ప్రయోగాలు చేసిన  à°–ర్చులు రూ.  6.50.000

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam