DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సురక్షిత ప్రయాణ విభాగం లో తూకో రైల్వే కు జాతీయ పురస్కారం  

మానవ రహిత క్రాసింగ్ లు తొలగించడం à°’à°• రికార్డు  

(రిపోర్ట్ : సాయిరాం, CVS , Burearu ). . . 

విశాఖపట్నం, జులై  22, 2019 (డిఎన్‌ఎస్‌) : హార్యానా లోని అంబాలా లో సోమవారం జరిగిన 64 à°µ

జాతీయ రైల్వే పురస్కారాల వేడుకల్లో రైల్వే శాఖా సహాయ మంత్రి సురేష్ à°…à°‚à°—à°¡à°¿,  à°¹à°°à±à°¯à°¾à°¨à°¾ ముఖ్యమంత్రి à°Žà°‚. ఎల్ ఖట్టర్ à°² చేతుల మీదుగా తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్

విద్య భూషణ్ కు à°ˆ పురస్కారాన్ని అందించారు.  à°¤à±‚ర్పు కోస్త రైల్వే పరిధిలో మానవ రహిత లెవెల్ క్రాసింగ్ లను పూర్తిగా తొలగించినందుకు à°ˆ పురస్కారాన్ని అందించారు.

 à°°à°µà°¾à°£à°¾, రైల్ ప్రయాణీకుల రక్షణ లో చేపట్టిన జాగ్రత్తలకు గాను à°ˆ పురస్కారాన్ని అందించారు. 

ఏప్రిల్ 1 , 2018 నాటికి తూర్పు కోస్తా రైల్వే లో మొత్తం 117 మానవ రహిత లెవెల్

క్రాసింగ్ లు, వాటిని తొలగిస్తూ . .. 13 అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లు, 7 డైవర్తింగ్ లెవెల్ క్రాసింగులు, 97  à°®à°¾à°¨à°µ రహిత క్రాసింగ్ లను మధ్యేమార్గంగా ప్రత్యామ్నాయం చూపించడం

జరిగింది.   
à°—à°¤ ఐదేళ్ల కాలంలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 527 మానవ రహిత లెవెల్ క్రాసింగ్ లను పూర్తిగా తొలగించడం జరిగింది.  à°°à±ˆà°²à±à°µà±‡ ట్రాక్ à°² పై ప్రమాదాలను

నివారించేందుకు వీటిని తొలగించే ప్రక్రియ ను చేపట్టింది. తద్వారా రైల్వే రవాణా, ప్రయాణ గమనం మరింత వేగవంతం, సురక్షితం అయ్యిందని అధికారులు తెలియచేసారు.

 à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ మానవ రక్షిత లెవెల్ క్రాసింగ్ à°² వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి లు, అండర్ బ్రిడ్జి à°²  à°¨à°¿à°°à±à°®à°¾à°£à°‚ పై దృష్టి సారించినట్టు తెలిపారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam