DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రిపుల్ ఐటిని  అత్యుత్తమ పరిశోధనాలయంగా తీర్చి దిద్దాలి : కె సి రెడ్డి

ఐఐఐటి ని సందర్శించిన నాలెడ్జి వర్సిటీ వీసీ,  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్

(రిపోర్ట్ : S V  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±, Burearu, ) 

శ్రీకాకుళం, జులై  23, 2019 (డిఎన్‌ఎస్‌) : సాంకేతిక పరంగా, విజ్ఞాన

పరంగా ట్రిపుల్ ఐటి సంస్థ ను ఆదర్శవంతమైన విద్యా సాంకేతిక పరిశోధనాలయ సంస్ధగా తీర్చిదిద్దాలని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ కె సి

రెడ్డి పిలుపునిచ్చారు. 
మంగళ వారం శ్రీకాకుళం కేంద్రాన్ని అయన సందర్శించారు.  à°ˆ సందర్బంగా  à°Ÿà±à°°à°¿à°ªà±à°²à± ఐటి అభివృద్ది పై  à°¸à°‚స్థ  à°¡à±ˆà°°à°•à±à°Ÿà°°à± à°¡à°¾.ఎస్. హరశ్రీరాములు,

డీన్, అధ్యాపకులతో చర్చించారు. ట్రిపుల్ ఐ టిలో చేపట్టిన, చేపడుతున్న అంశాలపై డైరెక్టర్ హరశ్రీరాములు వివరించారు.  à°µà°¿à°¦à±à°¯, వసతి, భోజన సౌకర్యాలు, మౌళికసదుపాయాల

నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం రూ.28 కోట్లతో నిర్మించిన అకడమిక్ బ్లాక్, బాలురు, బాలికల వసతి గృహాల భవనాలను పరిశీలించారు.

భవనాలు సిద్దం కావడంతో త్వరలో ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో ప్రారంభించడానికి సన్నాహాలు

చేస్తున్నారు. విద్య, భోజన, ఇతర మౌలిక వసతులపై విద్యార్థులను ఉపకులపతి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ముఖ్య మంత్రి పర్యటన ఖరారు అయితే చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. 
/> ట్రిపుల్ ఐటి రహదారి విస్తరణ చేపట్టి రాకపోకలకు మరింత అనువుగా చేయాలని ఉపకులపతి జిల్లా కలెక్టర్ జె నివాస్ ను కోరారు. అందుకు తగిన చర్యలు చేపడతామని కలెక్టర్

అన్నారు. డాక్టర్  à°•à±† సి రెడ్డిని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  à°—ుంట తులసీ రావు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. à°ˆ

కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి à°Žà°‚.వి.రమణ, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్   ఆర్.రామకృష్ణ, సీనియర్ అధ్యాపకులు  à°•à±†. వి.రమణ, ఐ à°Ÿà±€ ఇన్ చార్జ్ దిలీప్ కుమార్,

విశ్వవిద్యాలయం ఇంజినీర్ కె.సోమనాథ్ శాస్త్రి, సంస్థ ఇంజినీర్ అప్పలనాయుడు, తహసీల్దార్ ఎస్.సుధా సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam