DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .: గరికిన గౌరీ

నామినేటెడ్ పదవుల్లో మహిళకు సగం కేటాయింపు  

హర్షం వ్యక్తం చేస్తున్న వైకాపా విశాఖ మహిళా సంఘం    

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . . . 

విశాఖపట్నం, జులై  24, 2019

(డిఎన్‌ఎస్‌) : నామినేటెడ్ పదవుల్లో సగానికి పైగా మహిళలకే కేటాయించనున్నట్టు అసెంబ్లీ లో ప్రకటన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా

పక్షపాతి అని మరో సారి రుజువైందని  à°µà±ˆà°Žà°¸à±à°†à°°à± కాంగ్రెస్ మహిళా కమిటీ విశాఖపట్నం అధ్యక్షురాలు à°—à°°à°¿à°•à°¿à°¨ గౌరీ తెలిపారు. 
విశాఖ నగర పార్టీ కార్యాలయంలో నగర పార్టీ

మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరీ గారి ఆధ్వర్యంలో నగర పార్టీ మాహిళ విభాగం వారి పత్రిక సమావేశం జరగింది. బుధవారం నగర పార్టీ కాయలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డికి మహిళా వర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు.  à°®à°‚త్రి పదవుల్లో సైతం అగ్ర తాంబూలం ఇచ్చారని, ఏకంగా రాష్ట్ర హోమ్

శాఖ మంత్రిగా à°’à°• మహిళను నియమించడమే కాక ఉప ముఖ్యమంత్రి à°—à°¾ ఇద్దరికీ అవకాశం కల్పించారన్నారు.  
మహిళలకు బాసట à°—à°¾ à°ˆ బిల్లులు ఉందని, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో,

నామినేటెడ్‌ పనుల్లో మహిళకు 50 శాతం రిజర్వేషన్‌ వర్తింపు బిల్లు ఏర్పాటు చేయడం తో పాటు వై.యస్.ఆర్ ఆసరా ద్వారా  à°Žà°¸à±.సి , ఎస్.à°Ÿà°¿ , బి.సి  à°®à°¹à°¿à°³à°²à°•à±  75 వేల రూపాయలు  à°‰à°šà°¿à°¤à°‚à°—à°¾

ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు .  à°…నంతరం  à°µà±ˆ.యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్ర పట్టానికి పాల తో అభిషేకం చేసారు. à°—à°¤ ప్రభుత్వం లో పసుపు కుంకుమ పేరుతొ

మహిళాలోకాన్నీ బురిడీ కొట్టించాడన్నారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ ప్రాంత మహిళకు ఇచ్చిన హామీల మేరకు మహిళకు ఆసరా కూడా

ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. 

à°ˆ కార్య క్రమంలో రాష్ట్ర పార్టీ  à°®à°¾à°¹à°¿à°³ విభాగం కార్యదర్శి షబిర్ బేగం, అసెంబ్లీ మహిళా విభాగం ఇన్ ఛార్జ లు  à°•à±ƒà°ª

జ్యోతి,  à°¨à°¿à°²à°ªà± లక్ష్మి , నగర కమిటి సభ్యులు రత్నం,శశికళ,  à°…నురాధ , వార్డు పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు  à°ªà°² రత్నం,  à°¬à±Šà°Ÿà±à°Ÿ సవర్ణ,  à°œà±à°¤à±à°¤à± లక్ష్మి,   నాగమణి,

 à°°à°¾à°®à±à°²à°®à±à°®,  à°šà°¿à°¨à±à°¨à°®à±à°®à°²à± ,  à°µà±†à°‚à°•à°Ÿ లక్ష్మి,  à°µà°°à°²à°•à±à°·à±à°®à°¿, వెంకట లక్ష్మి, శేబెస్గం, సరస్వతి, అనురాధ ,  à°ªà°¾à°°à±à°µà°¤à°¿ ,   ఎస్ నూక రత్నం,  à°¬à°‚గారమ్మ తదితరాలు పాల్గొన్నారు.

/>  

 

#dns  #dnslive  #dnsnews #dnemedia  #dnsonline  #vizag  #visakhapatnam #amaravati  #ysr  #congress  #garikina  #gouri  #mahila  #nominated  #posts  #jagan  #mohan  #reddy

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam