DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వర్షాన్ని అనుగ్రహించు వరాహ నరసింహా. . .

సింహగిరి పై మూడు రోజుల పాటు  à°µà±ˆà°­à°µà°‚à°—à°¾ వరుణ యాగం - 

ఆకట్టుకున్న వరద పాయసం కార్యక్రమం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . ..

విశాఖపట్నం, జులై  24, 2019 (డిఎన్‌ఎస్‌) :

రాష్ట్ర దేవాదాయ శాఖా ఇచ్చిన ఆదేశాల మేరకు సింహాచల క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ దేవస్థానం మూడు రోజుల పాటు  à°µà°°à±à°£ యాగం చేపట్టింది. దీనిలో భాగం à°—à°¾ ఆలయానికి

ఉత్తర భాగంలో  à°µà±ˆà°•à±à°‚à°  వాసుని గుట్టపై వరద పాయసం  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ సింహాచలం దేవస్థానం అధికార వైదిక వర్గాలు శాస్త్రోక్తంగా నిర్వహించాయి.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఆశించిన

ఏస్థాయిలో వర్షాలు పడకపోవడంతో   ప్రధాన దేవాలయాల్లో వరుణ యాగాన్ని నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ సూచించడం జరిగింది. మూడు రోజులుగా సింహగిరి క్షేత్ర

పాలకులు త్రిపురాంతక స్వామి ఆలయంలో à°ˆ కార్యక్రమాన్ని నిర్వహించారు. à°ˆ కార్యక్రమం లో  à°†à°²à°¯ స్థానాచార్యులు ఎస్ à°Ÿà°¿ పి రాజగోపాల్,  à°…ర్చక బృందం సీతారాం, రమణ మూర్తి,

సాతులూరి రవి, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam