DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమిష్టి కృషి తోనే విఎంఆర్డిఏ బలోపేతం : విఎంఆర్డిఏ కమిషనర్

భాద్యతలు చేపట్టి  à°µà°¿à°Žà°‚ఆర్డిఏ  à°•à°®à°¿à°·à°¨à°°à± కోటేశ్వర రావు

పాత ఫైళ్లన్ని కంప్యుటరీకరించాలి: 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Burearu, ) . .. 

విశాఖపట్నం, జులై  24, 2019

(డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°¶à°¾à°–పట్నం మెట్రో అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ  ( విఎంఆర్డిఏ ) కమిషనర్ à°—à°¾ పి.కోటేశ్వర రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చైర్ పర్సన్

 à°¦à±à°°à±‹à°£à°‚రాజు శ్రీనివాస రావు ను మర్యాదపూర్వకంగా విఎంఆర్డిఏ కార్యా లయం లో కలిశారు.  à°šà±ˆà°°à± పర్సన్  à°…భినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి  à°œà°—న్ మోహన్  à°†à°¶à°¯à°‚ మేరకు

 à°µà°¿à°¶à°¾à°– అభివృద్ధికి కలిసి పనిచేద్దామని తెలిపారు.  

విఎంఆర్డిఏ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్  à°ªà°¿.కోటేశ్వర రావుకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు

తెలిపారు.  à°…నంతరం విభాగాధిపతులు, సిబ్బంది తో కమిషనర్ సమావేశమై విఎంఆర్డిఏ వంటి ప్రతిష్టాత్మక సంస్థ  à°²à±‹ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అధికారులంతా

వారికి కేటాయించిన  à°ªà°¨à±à°²à°¨à± నిర్దేశిత సమయం లో పూర్తి చేసి విఎంఆర్డిఏ ను బలోపేతం చేద్దామని  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à±. మనం చేసే పనిని బట్టే గౌరవం ఉంటుందని,  à°ªà°¨à°¿à°¤à°¨à°¾à°¨à±à°¨à°¿

నమ్ముతానని,  à°¨à°¾  à°¨à°®à±à°®à°•à°¾à°¨à±à°¨à°¿ నిలబెడతారనే ఆశిస్తున్నానని అన్నారు. 

పాత ఫైళ్లన్ని కంప్యుటరీకరించాలి:  ..

విధులలో చేరిన వెంటనే కమిషనర్ 3,7,8 అంతస్తు

ల్లోనున్న  à°µà°¿à°­à°¾à°—ాలన్నిటిని పరిశీలించి అక్కడి అధికారులతో చర్చించారు. 9à°µ అంతస్తులో నిర్మాణం లోనున్న కమిషనర్ కార్యాలయపు భవనాన్ని తనిఖీ చేశారు.  à°…న్ని

 à°µà°¿à°­à°¾à°—ాల్లోనున్న పాత ఫైళ్ళు  à°•à°‚ప్యూటరీకరించి  à°¡à°¾à°Ÿà°¾ ను భద్రంగా నిక్షిప్తం చేయాలని అధికారులకు సూచించారు.  à°®à°¾à°¨à°µ వనరుల అభివృద్ధి అత్యంత ప్రాధాన్యమని,

సాంకేతిక అంశాలపై నిపుణలతో శిక్షణ నివ్వడం ద్వారా ఇక్కడి సిబ్బందిని సుశిక్షుతులుగా  à°šà±‡à°¯à°¾à°²à°¨à°¿  à°¸à±‚చించారు.  à°Žà°µà°°à±†à°µà°°à°¿à°•à°¿ ఎలాంటి శిక్షణ అవసరమో  à°µà°¿à°µà°°à°¾à°²à°¨à± తయారు

చేయాలని అన్నారు.  à°…నంతరం ఐ.à°Ÿà°¿.   విభాగాన్ని సందర్శించి,  à°µà±†à°¬à±à°¸à±ˆà°Ÿà± ను ఎప్పటికప్పుడు  à°…ప్ డేట్  à°šà±‡à°¯à°¾à°²à°¨à°¿, సైట్ చూసేవారికి విఎంఆర్డిఏ సమాచారం మొత్తం తెలిసేలా

ఉండాలని  à°…న్నారు. టపాల్ సెక్షన్ ను  à°¤à°¨à°¿à°–à±€ చేసి కార్యాలయానికి వచ్చిన తపాల్స్ ను à°ˆ-ఆఫీసు ద్వారానే సంబంధిత సెక్షన్లకు పంపాలని ఆదేశించారు.  à°ªà±à°°à°¤à°¿ ఫైలు à°ˆ-ఆఫీసు

ద్వారానే   నిర్వహించాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°¤à±Šà°²à±à°¤  à°…ధికారులను, విభాగాలను  à°¸à±†à°•à±à°°à±†à°Ÿà°°à±€ ఏ. శ్రీనివాస్  à°ªà°°à°¿à°šà°¯à°‚ చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam